శ్రీవారి సొమ్ములను ధార్మిక పనులకే వినియోగించాలి
ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుమల,నవంబర్12(జనంసాక్షి): తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే ప్రతి రూపాయి ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇవాళ ఉదయం భాజపా నాయకులతో కలిసి సోము…







