Monday, 2 November 2026

December 2020

Featured News

రాజమండ్రి కాలేజీలో మైనర్ల వివాహం

క్లాస్‌రూమ్‌లోనే ఒక్కటయిన స్నేహితులు కలకలం రేపిన పెళ్లి ఘటన కాకినాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) :  తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ క్లాస్‌ రూమ్‌లో ఇద్దరు మైనర్ల పెళ్లి కలకలం సృష్టించింది. విద్యార్థులపై చర్యలు తీసుకున్నామని ప్రిన్సిపల్‌…

Featured News

హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్‌ కార్డుల జారీ నిలిపివేత

డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవల్లో తీవ్ర అంతరాయం పరిష్కారం అయ్యేవరు లావాదేవీల నిలిపివేత బ్యాంక్‌కు ఆర్‌బిఐ ఆదేశాలు జారీ ముంబై,డిసెంబర్‌3 (జనంసాక్షి) : కొత్త క్రెడిట్‌ కార్డులివ్వొద్దని హెచ్‌ డీఎఫ్‌ సీ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది. గత రెండేళ్లుగా హెచ్‌…

Featured News

రైతులకు మద్దతుగా ఆందోళన

అఖిల పక్షరైతుల సంఘాల రాస్తారోకో హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) :  ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు, విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా అఖిలపక్ష రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి.దిల్లీలో రైతులపై నిర్బంధానికి వ్యతిరేకంగా రైతు సంఘాల…

Featured News

నిర్మల్‌ పట్టణాభివృద్దికి ప్రత్యేక చర్యలు

హైడ్రాలిక్‌ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి నిర్మల్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : నిర్మల్‌ పురపాలక శాఖ ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన హైడ్రాలిక్‌ మౌంటెడ్‌ లాడర్‌ వాహనాన్ని గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. నిర్మల్‌ పట్టణాన్ని అన్ని…

Main

ఆదిలాబాద్‌లో ప్రధాన రోడ్లు వెడల్పు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి)  ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రధాన రోడ్లు వెడల్పు, పలు వార్డుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. పట్టణాభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని భగత్‌ సింగ్‌…

Featured News

కౌంటింగ్‌ ఏజెంట్లతో బండి సవిూక్ష

హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : బీజేపీ కౌంటింగ్‌ ఏజెంట్లతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గురువారం సమావేశమయ్యారు. నేడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా ఏజంట్లు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై సంజయ్‌ సూచనలు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో…

Featured News

ఎక్స్‌ అఫీషియో ఓటింగ్‌పై విచారణ

వచ్చేనెల 4కు కేసు వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్‌ చేస్తూ పిటిషన్‌…

Featured News

రేపు గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్

పక్కాగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్‌ టేబుళ్ల ద్వారా లెక్కింపు హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. గ్రేటర్‌లోని 150 డివిజన్లకు సంబంధించి…

Cover Story

ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు పూర్తి

సొంత వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహణ నివాళి అర్పించిన సిఎం కెసిఆర్‌..మంత్రులు అంతిమయాత్రకు భారీగా హాజరైన అభియానులు,నేతలు నల్లగొండ,డిసెంబర్‌3(జనంసాక్షి) :  నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం పాలెంలో…

Featured News

నేటి కౌంటింగ్‌కు భారీగా భద్రతా ఏర్పాట్లు

48గంటల వరకు ర్యాలీలకు అనుమతి లేదు 92 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్‌ ఫేక్‌ న్యూస్‌ వెల్లడించిన నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ హైదరాబాద్‌,డిసెంబర3 (జనంసాక్షి) : శుక్రవారం జరిగే గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు…