ఏపీలో పెరుగుతున్న కరోనా
తాజాగా 664మందికి పాజిటివ్ అమరావతి,డిసెంబర్3 (జనంసాక్షి) : ఆంధప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు కనబడుతున్నాయి. తాజాగా 63049మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 664మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 11మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 835మంది కోలుకొని…










