రైతులకు సంఘీభావం
– ఒక పూట పస్తులతో జనం – దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు విజయవంతం దిల్లీ,డిసెంబరు 21 (జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో హస్తిన శివారుల్లో అన్నదాతల ఉద్యమం 26వ రోజు కొనసాగుతోంది. దిల్లీలో నానాటికీ…
– ఒక పూట పస్తులతో జనం – దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు విజయవంతం దిల్లీ,డిసెంబరు 21 (జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో హస్తిన శివారుల్లో అన్నదాతల ఉద్యమం 26వ రోజు కొనసాగుతోంది. దిల్లీలో నానాటికీ…
– కొత్త స్ట్రేయిన్ భయంతో.. ముంబై,డిసెంబరు 21 (జనంసాక్షి): బ్రిటన్‌లో కరోనా నూతన స్ట్రెయిన్ జూలు విదల్చడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. అలాగే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రివేళ కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ వచ్చేనెల…
– కరోనా కొత్త స్ట్రేయిన్‌తో గజగజ – బ్రిటన్ విమానసర్వీసులు రద్దు న్యూఢిల్లీ,డిసెంబరు 21 (జనంసాక్షి): కరోనా వైరస్ తిప్పలు ప్రజలకు ఇంకా తప్పడం లేదు. ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్ వల్ల సంవత్సర కాలంలో 7 కోట్ల…
హైదరాబాద్,డిసెంబరు 20 (జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఘంటసాల పాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావుకు ఫోన్ చేసి, వెద సాగు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 4…
– ఇంకెవరిపై దాడి చేస్తారు: కేజ్రీవాల్ దిల్లీ,డిసెంబరు 20 (జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఆందోళన చేస్తున్న రైతుల పక్షాన దేశ ప్రజలంతా నిలబడినప్పుడు ఎంతమందిపై కేంద్రం దాడులు చేయించగలదని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్…
– మధ్యంతర ఎన్నికలకు మొగ్గు కాఠ్‌మండూ,డిసెంబరు 20 (జనంసాక్షి): నేపాల్‌లో రాజకీయ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలు పార్లమెంటు రద్దుకు దారితీశాయి. దీంతో పార్లమెంటును రద్దు చేయాలంటూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.…
– ప్రపంచదేశాల హడల్ బెర్లిన్,డిసెంబరు 20 (జనంసాక్షి): బ్రిటన్ సహా దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు మరోసారి కలవరంలోకి జారుకుంటున్నాయి. తాజాగా ఆ రెండు దేశాల…
– బెంగాల్ రోడ్‌షోలో ‘షా’ కోల్‌కతా,డిసెంబరు 20 (జనంసాక్షి):పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర ¬ంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం బీజేపీని ఎంచుకున్నారని అన్నారు. అమిత్ షా ఆదివారం బోల్పూర్‌లో రోడ్ షో కార్యక్రమంలో…
– అర్హతసాధించిన తెలంగాణ దిల్లీ,డిసెంబరు 20 (జనంసాక్షి): అదనపు రుణాలు తీసుకునేందుకు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు రూ.16,728 కోట్ల అదనపు రుణాలు…
రణ నినాదంతో గర్జిస్తున్న రైతుపులి – ‘మన్ కీ బాత్’ లక్ష్యంగా నిరసనలకు పిలుపు – నేటి నుంచి రిలేనిరాహార దీక్షలు ప్రారంభం – టోల్‌బూత్‌ల వద్ద రుసుములు నిలిపివేయాలని రైతు సంఘాల నేతలు పిలుపు –…