సీబీఎస్‌ఈ పరీక్షలు ఇప్పట్లోలేవు
– కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ,డిసెంబరు 22 (జనంసాక్షి): ప్రస్తుత విద్యాసంవత్సరం సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలు 2021 జనవరిలో గానీ, ఫిబ్రవరిలో గానీ జరుపలేమని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. ఆయన దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ పాఠశాలల…










