Monday, 2 November 2026

December 2020

Featured News

ఆరోపణలు లేకుండా ఆరేళ్ళు పూర్తి చేసుకున్న టీఎస్‌ పిఎస్‌ సి

– టెక్నాలజీని నిరుద్యోగ అభ్యర్థులకు అనుకూలంగా మలిచిన తొలి చైర్మన్‌ ప్రొ. ఘంటా చక్రపాణి – ఒకప్పుడు అక్రమాలకు నిలయమైన రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నేడు నిష్పక్షపాతానికి నిదర్శనం – దేశవ్యాప్తంగా 27 పీఎస్సీలు ఉండగా టీఎస్‌…

Featured News

తెలంగాణ జైళ్ల అధ్యయనానికి పంజాబ్‌ అధికారులు

హైదరాబాద్‌,డిసెంబరు 17 (జనంసాక్షి): పంజాబ్‌ జైళ్లశాఖ మంత్రి ఎస్‌హెచ్‌. సుక్జిందర్‌ ఎస్‌ రంధ్వా నేతృత్వంలోని అధికారుల బృందం తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ స్థితిగతుల అధ్యయనానికి విచ్చేసింది. రాష్ట్ర జైళ్లశాఖ అధికారులతో కలిసి గురువారం చెర్లపల్లి కేంద్ర కారాగారాన్ని,…

Featured News

చట్టాలు ఉపసంహరించే వరకు పోరు ఆగదు

– స్పష్టం చేసిన రైతుసంఘాలు దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి):నూతన వ్యవసాయచట్టాలకు నిరసనగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చట్టాలను వెనక్కు తీసుకునేదాకా ఆందోళనలు విరమించేది లేదని రైతుసంఘాలు స్పష్టం చేశాయి. కాకా హస్తిన సరిహద్దుల్లో…

Featured News

చంద్రుడి అన్వేషణలో చైనా విజయం

– భూమికి చేరిన చాంగే-5 క్యాప్సుల్‌ బీజింగ్‌,డిసెంబరు 17 (జనంసాక్షి): నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా చంద్రుడి నమూనాలు భూమికి చేరాయి. దీంతో తమ దేశం చేపట్టిన చాంగే-5 ప్రయోగం విజయవంతమైనట్లు చైనా ప్రకటించింది. చంద్రుని నుంచి మట్టి…

Featured News

టీఎస్‌పీఎస్‌సీ యాక్టింగ్‌ చైర్మన్‌గా కృష్ణారెడ్డి

హైదరాబాద్‌,డిసెంబరు 17 (జనంసాక్షి): తెలంగాణ గడిచిన 24 గంటల్లో కొత్తగా 509 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్త బయటపడ్డ కోవిడ్‌ పాజిట్‌ కేసుల సంఖ్య 2,79,644 కు చేరుకుంది. ఇక గడిచిన 24…

Featured News

వ్యవసాయచట్టాల కాపీలను చించేసిన కేజ్రీవాల్‌

దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చించివేశారు. దేశ రైతులకు తాను ద్రోహం చేయదలచుకోలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చట్టాల రద్దు కోసం తీర్మానం చేసేందుకు ఏర్పాటు…

Featured News

పీఎస్‌ఎల్‌వీసీ-50 సక్సెస్‌

సూళ్లూరుపేట,డిసెంబరు 17 (జనంసాక్షి): శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్‌ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు…

Featured News

కరోనా కట్టడికి ఇంకా ఆరు నెలలు – ఏయిమ్స్‌

  దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి):భారత్‌లో తగిన సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్‌ పొందేందుకు సుమారు ఆరు నెలల సమయం పడుతుందని, అదేవిధంగా కరోనా వైరస్‌ వ్యాప్తి గొలుసుకట్టును తెంచేందుకు అంతే సమయం పట్టవచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా ఓ…

Cover Story

నిరసన రైతుల హక్కు

– చట్టాల అమలు నిలిపివేసే అవకాశాన్ని పరిశీలించండి – ఆందోళనలో ఆస్తి, ప్రాణనష్టం జరగొద్దు:సుప్రీం కోర్టు దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి): నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉందని, అయితే అది ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీయకూడదని సర్వోన్నత న్యాయస్థానం…

Featured News

రాయలసీమ ఎత్తిపోతల పథకం సరికాదు

– తప్పుపట్టిన కేంద్రం – జలసంఘం మార్గదర్శకాలు పాటించండి దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ విషయంలో కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లో…