Monday, 2 November 2026

August 2021

Featured News

దళితబందు యూనిట్లు పంపిణీ చేసిన మంత్రులు

కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆవరణలో నాలుగు యూనిట్లు అందచేత కరీంనగర్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): దళిత బంధు లబ్దిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నాలుగు యూనిట్ల వాహనాలు అందజేశారు. గురువారం…

Main

తాగిన మైకంలో బాబయ్‌పై దాడి

బీరుసీసాతో పొడవడంతో మృతి ఒంగోలు,ఆగస్ట్‌26((జనంసాక్షి)): మద్యం తాగేందుకు వచ్చిన ఇద్దరూ ఎప్పుడో జరిగిన భూ వివాదం మనసులో పెట్టుకొని గొడవపడ్డారు. ఆవేశంతో కొడుకు వరుసైన యువకుడు బాబాయ్‌ని బీరు సీసా పగలకొట్టి గొంతుపై పొడవటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే…

Featured News

ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రతికూల పరిస్తితులు

గుర్జీత్‌ సింగ్‌ పిటిషన్‌ విచరన సందర్బంగా సిజె వ్యాఖ్యలు న్యూఢల్లీి,ఆగస్ట్‌26((జనంసాక్షి)): అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు తదనంతర కాలంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ…

Featured News

మంత్రి మల్లారెడ్డిని మంత్రి వర్గము నుండి బర్తరఫ్ చేయాలని రాష్ట్ర గవర్నర్ కు లేఖ

  హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి):మంత్రిగా ఉండి అసభ్యంగా తొడకొట్టి పరుష పదజాలము తో దూషిస్తూ, పి.సి.సి.అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు శ్రీ రేవంత్ రెడ్డి పై సవాలు విసిరిన రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిని గవర్నర్ వెంటనే మంత్రివర్గము నుండి బర్తరఫ్ చేయాలి.హుందాగా ఉండాల్సిన…

Featured News

గాంధీ భవన్ లో తెలుగు పాండిత్ ల ఆందోళన

  హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రం లో తెలుగు బాషా సాహిత్యలను 8సంవత్సరాలు గా శిక్షణ పొందిన తెలుగు పండితుల అభ్యర్థులకు ఉద్యోగం అవకాశాలు కల్పించాలని గాంధీ భవన్ లో ఆందోళనకు దిగిన టీపీటీ అభ్యర్థులు.గాంధీ భవన్ ఆవరణలో నిరసన వ్యక్తం…

Featured News

గెల్లు గెలుపుతో ఈటెల పతనం ఖాయం

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా వరంగల్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌ గెలుపుతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పతనం ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో భాగంగా ఆయన కమలాపూర్‌ మండలం అంబాలలో…

Featured News

తెలంగాణ ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయండి

ప్రెస్ క్లబ్ లో పోస్టర్ ను ఆవిష్కరించిన ఉద్యమ కారులు జగిత్యాల,ఆగస్టు 26(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో వివిధ సంఘాలలో పనిచేసి మరోసారి మరికొన్ని లక్ష్యాలతో ముందుకు సాగేందుకే జగిత్యాల జిల్లా ఉద్యమకారుల సదస్సును నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని తెలంగాణ…

Featured News

దళితబంధుకు మరో 300 కోట్లు

విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుకు 1500 కోట్లు జమ త్వరలో మరో రూ.500 కోట్లు హుజూరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం బుధవారం ప్రభుత్వం మరో రూ.300 కోట్లు విడుదల…

Featured News

ఆన్‌లైన్‌ చదువులతో సాధించిందేవిూ లేదు

ప్రత్యక్ష బోధన సాగితేనే పిల్లలకు మేలు మానిసిక నిపుణులు, తల్లిదండ్రుల అభిప్రాయం ఇదే అయితే తగిన రక్షణ చర్యలు ప్రాథమిక లక్ష్యం కావాలని వినతి హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): కరోనా సంక్షోభంతో ఆన్‌లైన్‌ విద్యావిధానంలో పిల్లల్లో మానసిక ఎదుగుదల ఆగిపోగా..ఈ చదువులతో…

Main

జిల్లాలో అధికారుల ఉరుకులు పరుగులు

పాఠశాలలను సన్నద్దం చేసే పనిలో విద్యాశాఖ నిర్మల్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): సెప్టెంబరు 1 నుండి అన్ని పాఠశాలలు ప్రారం భించనున్నందున స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించి అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. కొవిడ్‌ కారణంగా పాఠశాలలు…