8 జట్లతో లీగ్ జరగడం ఇదే చివరిసారి
బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ ముంబై,ఆగస్ట్19(జనం సాక్షి): ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 రెండో దశకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామని, 8 జట్లతో లీగ్ జరగడం ఇదే చివరి సారని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్రెజరర్ అరుణ్…










