తాలిబన్లకు సవాలు విసురుతున్న మాజీ ఉపాధ్యక్షుడు
తిరుగుబాటు చేస్తున్న అమ్రుల్లా సలేప్‌ా కాబూల్,ఆగస్ట్19(జనం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల రాజ్యాన్ని తట్టుకోలేక అధ్యక్షుడితోపాటు వేల మంది పౌరులు కూడా పారిపోతున్నారు. కానీ ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేప్‌ా మాత్రం తాలిబన్లకు సవాలు విసురుతున్నారు.…









