Tuesday, 3 November 2026

August 2021

Featured News

రైల్వే రిజర్వేషన్‌కు తాత్కాలిక అంతరాయం

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్‌ సేవలు పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టంలో డిజాస్టర్‌ రికవరీ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. దీంతో చార్టింగ్‌, కరెంట్‌ బుకింగ్‌, పీఆర్‌ఎస్‌ ఎంక్వైరీ,…

Featured News

కాశ్మీర్‌లో ముగ్గురు ముష్కరుల హతం

మట్టుపెట్టిన భద్రతా బలగాలు శ్రీనగర్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు ముష్కరులను భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. అవంతిపొరాలోని త్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో…

Featured News

పర్యాటకరంగాన్ని పట్టాలకు ఎక్కిస్తా

కరోనాతో రెండేళ్లుగా దెబ్బతిన్న పర్యాటకం యాదాద్రీశుడి సేవలో పాల్గొన్న కిషన్‌ రెడ్డి ప్రారంభమైన జనాశీర్వాద యాత్ర యాదాద్రిభువనగిరి,ఆగస్ట్‌21(జనంసాక్షి): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున ఆయన బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కిషన్‌రెడ్డికి ఆలయ…

Featured News

సంప్రదాయానికి ప్రతీక రక్షాబంధన్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): రక్షాబంధన్‌ కార్యక్రమం భారతీయ సంప్రదాయానికి తార్కాణంగా నిలుస్తుంది. సోదరులకు సోదరీమణులు ఆప్యాయతతో కట్టే రాఖీ మన సంప్రదాయాలకు అద్దం పడుతోంది. ప్రేమానురాగాలకు ఇది తార్కాణం. సోదరులకు రక్ష కట్టి తమకు రక్షగా ఉండాలిన సోదరీమణులు కోరకుంటారు. రక్షరట్టి…

Featured News

కాలం మారుతోంది..వానాకాలంలోనూ ఎండలే

రుతుపవనాలు వచ్చినా తగ్గని భానుడి ప్రతాపం హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): కాలం మారుతోంది. వాతావరణ ప్రతికూల పరిస్తితులు గోచరిస్తున్నాయి. పర్వారణ విధ్వంసానికి నిదర్శనంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కానవస్తున్నాయి. నైరుతి ప్రవేశించిన తొలినాళ్లలో గట్టి వానలు అక్కడక్కడా పడ్డాయి. వాగులు వంకలు…

Featured News

కాంగ్రెస్‌ను గట్టెంకించే యత్నాల్లో బిజీ

కసరత్తు ప్రారంభించిన సోనియా గాంధీ ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహం పనికివచ్చేనా? ప్రియాంకను ముందువరసలో నిలపాలని కొందరి వాదన న్యూఢల్లీి,ఆగస్ట్‌21(జనంసాక్షి): కాంగ్రెస్‌ను బలోపేతం చేసే కృషిలో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందన్న చర్చ…

Cover Story

హౖదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం

` ప్రారంభించిన సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి రమణ ` 3 నెలల్లోనే తన కల సాకారమైందని సంతోషం ` వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు ` పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని వెల్లడి హైదరాబాద్‌,ఆగస్టు…

Cover Story

టెంపుల్‌ సిటీగా వేములవాడ అభివృద్ధి

` రాజన్న ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలి ` గుడితో పాటు, పట్టణ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ` అధికారులకు మంత్రి కె.తారకరామారావు దిశానిర్ధేశం ` వేములవాడ, ఎస్సారార్‌ జలాశయంలో పర్యాటక రంగాన్ని…

Featured News

పంత్‌కు షాక్‌ ఇవ్వనున్న డీసీ

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఐపీఎల్‌లో ఢల్లీి క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్‌ పంత్‌కు ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం షాక్‌ ఇవ్వనుందా అంటే.. అవుననే అంటున్నాయి ఆ ఫ్రాంఛైజీ వర్గాలు. ఐపీఎల్‌-2021 మలి దశ మ్యాచ్‌లకు పంత్‌ను తప్పించి, అతని స్థానంలో…

Featured News

యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న డొమినిక్‌ థీమ్‌

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): డిఫెండిరగ్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత జూన్‌లో అతనికి గాయం…