ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజుకుంటున్న జల వివాదం
ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డుకు మరో లేఖ ! హైదరాబాద్,ఆగస్ట్19(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం సద్దుమణగటం లేదు. ఒకరి మీద ఒకరు ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం…









