భువనగిరి ఆస్పత్రి ఆవరణలో గంజాయి మొక్కలు
గుర్తించి పెరికి వేసిన ఎకసైజ్ అధికారులు భువనగిరి,ఆగస్టు17(జనంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానా మార్చురీ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇతర మొక్కలతో పాటు గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లు గుర్తించినట్లు భువనగిరి ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి…








