Wednesday, 4 November 2026

August 2021

Main

అక్రమ అరెస్టులను ఖండిరచండి

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూరులో చేపట్టిన పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేల, ఇల్లు ముట్టడి కార్యక్రమంలో భాగంగా పిడిఎస్‌యూ ఆర్మూర్‌ ఏరియా అధ్యక్షులు అనిల్‌ కుమార్‌ని పోలీసులు…

Main

మరమ్మత్తుకు నోచుకోని నవీపేట బస్టాండ్‌

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకీ రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. బస్టాండ్‌ భవనం పైపెచ్చులు ఊడి ప్రయాణికులపై పడడంతో గాయలపాలవుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో మురికి నీరు నిలిచి ఆ ప్రాంతమంతా దూర్వసన వస్తున్నది. మహిళా…

Main

మోర్తాడ్‌ మండలంలో నెగెటివ్‌ నిర్ధారణ

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): మోర్తాడ్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం…

Main

ఇద్దరు దొంగల అరెస్ట్‌

కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి): కామారెడ్డి రూరల్‌ సిఐ చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో దేవునిపల్లి ఎస్‌ఐ రవికుమార్‌ తమ పోలీస్‌ సిబ్బందితో టేక్రియాల్‌ గ్రామం వద్ద పెట్రోలింగ్‌ చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా అనుమానం వచ్చి పోలీస్‌ సిబ్బందితో పట్టుకున్నామని, వారిద్దరు టెక్రియాల్‌…

Main

పడిపోతున్న సిఎం జగన్‌ గ్రాఫ్‌

ఏడాదిన్నరలో ఇప్పటికీ ఎంతో తేడా ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ఇండియాటుడే సర్వే న్యూఢల్లీి,ఆగస్టు17(జనంసాక్షి): ఏడాదిన్నర క్రితం వరకు దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభ మసకబారుతోంది. ’ఇండియా టుడే’ తాజాగా నిర్వహించిన ’మూడ్‌…

Main

కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 5లక్షలు ఇవ్వాలి

వైసిపి ప్రభుత్వం ఏ ఒక్క హావిూ నెరవేర్చడం లేదు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు ఒంగోలు,ఆగస్టు17(జనంసాక్షి): కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ…

Main

పెళ్లిళ్లకు 150మందికే అనుమతి

ఖచ్చితంగా రూల్స్‌ పాటించేలా చూడాలి అధికారులకు సిఎం జగన్‌ స్పష్టీకరణ అమరావతి,ఆగస్టు17(జనంసాక్షి): ఏపీలో కర్ఫ్యూని సడలించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. మంగళవారం…

Featured News

దళితబంధుపై ఉద్యోగ సంఘాల జెఎసి హర్షం

అంబేడ్కర్‌, కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు దళిత బంధు పథకాన్ని ఉద్యోగులకు కూడా వర్తింపచేయడం పట్ల కామారెడ్డి జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ హర్షాన్ని ప్రకటించింది. మంగళవారం సవిూకత జిల్లా కార్యాలయాల సముదాయం…

Main

బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మతదేహం లభ్యం

నిర్మల్‌,ఆగస్టు17(జనంసాక్షి): నిర్మల్‌ జిల్లా బాసర గోదావరి నది వద్ద గల ఓకటో నంబరు స్నానఘట్టం వద్ద బాసర పోలీసులకు మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (34) మతదేహం లభ్యమైందని, చేతికి రబ్బరు గ్లౌజు ఉండడంతో మేస్త్రీ పనిచేసే…

Main

సీజనల్‌ వ్యాధులపై అవగాహన

ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల వెల్లడి నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): భీంగల్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో సీజనల్‌గా వచ్చే వ్యాధుల గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ సుచరిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీజనల్‌గా వచ్చే మలేరియా,…