అఫ్ఘాన్‌లో మహిళలు ఇక సెక్స్ బానిసలే
రచియిత తస్లీమా నస్రీన్ ఆవేదన కోల్‌కతా,ఆగస్ట్17(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఇక అక్కడి మహిళలు ఇండ్లలో సెక్స్ బానిసలుగా మగ్గాల్సిందేనని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాబూల్‌లోని గోడపై మహిళ చిత్రాన్ని ఓ…



