టైమ్స్ స్క్వేర్‌లో ఘనంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలు
వాషింగ్టన్,ఆగస్ట్16(జనంసాక్షి): భారత స్వాతంతో్యత్సవాలను విదేశాల్లో సైతం భారతీయలు ఘనంగా నిర్వహించారు. అనేక దేశాల్లో ఈ వేడుకుల జరిగాయి. న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద వరుసగా రెండో ఏడాది భారత జాతీయ పతాకం రెపరెపలాడిరది. భారత 75వ…
