Wednesday, 4 November 2026

August 2021

Main

హుజూరాబాద్‌లో సీఎం కెసిఆర్‌ దలితబంధు సభ

విపక్షనేతల ముందస్తు అరెస్ట్‌ కరీంనగర్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): హుజూరాబాద్‌లో సీఎం కెసిఆర్‌ దలితబంధు సభ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేసారు. హుజురాబాద్‌ నియోజకవర్గంతో పాటు.. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు, స్టూడెంట్లను అదుపులోకి తీసుకున్నారు.…

Main

హుజారాబాద్‌కు బయలుదేరిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు

నిర్మల్‌లో బస్సుకు జెండా ఊపిన మంత్రి హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌లో ప్రారంభించనున్న నేపథ్యంలో పలు జిల్లాల నుంచి టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు హుజూరాబాద్‌కు బయలుదేరారు. నిర్మల్‌ నుంచి టీఆర్‌ఎస్‌…

Featured News

ఎపిలో మోగిన బడిగంటలు

చాలాకాలం తరవాత పాఠశాలలు పునఃప్రారంభం కరోనా రక్షణ జాగ్రత్తలు తీసుకున్న విద్యాశాఖ అమరావతి,ఆగస్ట్‌16(జనంసాక్షి): ఎపిలో బడులు తెరచుకున్నాయి. చాలాకాలం తరవాత మళ్లీ గంటలు మోగాయి. పిల్లలు కూడా ఉత్సాహంగా పరుగులు తీసారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్యాల…

Main

హైతీలో పెను విపత్తు సృష్టించిన భూకంపం

ఘోర విపత్తుకు 1,297 మంది బలి మరో 2,800మంది క్షతగాత్రులు సహాయక చర్యలకు ప్రపంచ దేశాల తోడ్పాటు పోర్టో ప్రిన్స్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): కరీబియన్‌ ద్వీప దేశమైన హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంపం ప్రభావం…

Main

అఫ్ఘాన్‌ను వీడే వారికి రోణ కల్పించాలి

విదేశీయులతో పాటు అఫ్ఘాన్లను కూడా అడ్డుకోవద్దు తన డిమాండ్‌ను ప్రపంచం ముందుంచింన అమెరికా కాబూల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): తాలిబన్ల వశమైన అఫ్ఘానిస్తాన్‌ నుంచి ఎవరైనా వెళ్లిపోవాలని అనుకుంటే వారు సరిహద్దులుదాటడానికి అనుమతులు ఇవ్వాలని అమెరికా డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం కాబూల్‌ చేరుకున్న…

Main

అఫ్ఘాన్‌లో యుద్దం ముగిసింది

తాలిబన్‌ రాజకీయ ప్రతినిధి ప్రకటన కాబూల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం ముగిసిందని తాలిబన్‌ రాజకీయ ప్రతినిధి ప్రకటించారు. అంతర్జాతీయ సమాజంతో శాంతియుత సంబంధాలకు పిలుపునిచ్చారు. తాలిబన్‌లు ఒంటిరిగా జీవించాలనుకోవడంలేదని, పాలనా విధానం, వ్యవహారాలు త్వరలో స్పష్టమవుతాయని ప్రతినిధి మొహమ్మద్‌ నయిం…

Main

షణ్ముఖ ప్రియను నిరాశ పర్చిన ఇండియన్‌ ఐడోల్‌

విజేతగా నిలిచిన పవన్‌దీప్‌ రాజన్‌ ముంబై,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌`12లో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం ఆరుగురు ఫైనల్‌కు చేరగా.. ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్‌ రాజన్‌ విజేతగా నిలిచారు.…

Main

భవిష్యత్‌లో భూవివాదాలకు చెక్‌

భూ సర్వేపై సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా రాజమండ్రి,ఆగస్ట్‌16(జనంసాక్షి): సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో ఆధునిక సాం కేతిక పరిజ్ఞానంతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్టు రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా అన్నారు. పైలెట్‌ గ్రామ సర్వేలో భాగంగా జరుగుతున్న సమగ్ర సర్వేను…

Main

రైతులకు అండగా టిఆర్‌ఎస్‌ సర్కార్‌

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం అన్నారు. రైతులకు అండగా నిలిచిందన్నారు. రైతుబంధు, బీమా పథకాలను రైతు సంక్షేమం కోసం పెట్టినవేనని అన్నారు.…

Main

కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదు

97.48 శాతానికి చేరిన రికవరీ రేటు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యా యని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 35,909 మంది మహమ్మారి నుంచి కోలుకొని…