దళితబంధుతో కాంగ్రెస్, బిజెపికు దడ
పథకాలు పట్టాలకు ఎక్కుతుంటే నిద్ర పట్టడం లేదు కొత్తగూడెం,ఆగస్ట్16(జనంసాక్షి): దళితబంధు ప్రకటనతో కాంగ్రెస్, బిజెపిలకు వణుకు పుడుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేవ్వర రావు అన్నారు. గతంలో ఎవ్వరూ కెసిఆర్ లాంటి సాహసం చేయలేదన్నారు. అందుకే వారికి దిక్కుతోచడం…





