నేడు భారత్ బంద్` మద్ధతు ప్రకటించిన పలురాజకీయ పార్టీలు
న్యూఢల్లీి,సెప్టెంబరు 26(జనంసాక్షి): కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ నిర్వహించనున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. ఈ చట్టాలను రద్దు చేయాలని ఎన్నిసార్లు సూచించినా కేంద్రం పట్టించుకోవడం లేదని…










