Wednesday, 4 November 2026

October 2021

Featured News

నెలాఖరుకు కొత్త మద్యం పాలసీ

లైసెన్సుల కేటాయింపు కోసం ఎదురుచూపు హైదరాబాద్‌,అక్టోబర్‌26  (జనం సాక్షి)  కొత్తగా మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. నవంబరు మాసాంతానికి లైసెన్సుల గడువు ముగియనుండడంతో ఈనెల చివరి వారంలో కొత్త మద్యం పాలసీపై నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్టు…

Featured News

చివరిదశకు హుజూరాబాద్‌ ప్రచారం

నేటితోముగియనున్న ప్రచారం ఇంటింటి ప్రచారంలో నేతల బిజీ కరీంనగర్‌,అక్టోబర్‌26 (జనం సాక్షి)  హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇంటింటి ప్రచారంలో బీజేపీతో పాటు కాంగ్రెస్‌, అధికార టిఆర్‌ఎస్‌ రాష్ట్ర నేతలు బిజీ బిజీగా ఉన్నారు. ఆఖరి…

Featured News

గిరిజనేతర రైతులతోనే సమస్యలు

పోడులో వారూ మందున్నారంటున్న అధికారులు సాగుపై కొనసాగుతున్న కఠిన ఆంక్షలు పెట్టిన అటవీ సిబ్బంది రెవెన్యూ,అటవీ శాఖ మధ్య సమన్వయంతోనే సమస్యకు చెక్‌ ఆదిలాబాద్‌,అక్టోబర్‌27  (జనం సాక్షి): ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతర రైతులు కూడా పోడు భూములను…

సీమాంధ్ర

నిర్మల చిత్తంతో భగవత్‌ ధ్యానం ! 

తిరుమల,అక్టోబర్‌26 (జనం సాక్షి): మనిషి ఎప్పుడూ నిర్మలంగా ఉంటూ..నిర్మల చిత్తంతో భగవంతుడిని ధ్యానం చేయాలి. భగవంతుడి విూద ప్రేమతో ఉండాలి. తన మనసంతా నువ్వే అన్న భావన నిండి ఉండాలి. హృదయంలో చెడు ఆలోచనలు గూడుకట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. అందుకే…

ఎడిట్ పేజీ

సర్కార్‌ బడులకు మళ్లీ మహర్దశ ! 

ప్రభుత్వ పాఠశాలలు పూర్వవైభవం దిశగా పయనిస్తున్నాయి. తల్లిదండ్రుల దృక్కోణంలో మార్పు కనిపిస్తోంది. కరోనా సంక్షోభం మొదట సర్కారు బడుల ఆస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసినప్పటికీ ఆ తరువాత ఆ పాఠశాలల రూపురేఖలను మార్చేసింది. ఎపిలో సర్కార్‌ బడులను అందంగా తీర్చిదిద్దారు.…

Featured News

యూపిలో 9 వైద్యకళాశాలలు ప్రారంభం

న్యూఢల్లీి,అక్టోబర్‌25 (జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌ సిద్దార్థ్నగర్‌ నుంచి 9 వైద్య కళాశాలలను ప్రారంభించారు. ఈ కళాశాలలు సిద్దార్థ్నగర్‌, ఈతా, హర్దోయ్‌, ప్రతాప్‌ ఘర్‌, ఫాతేపూర్‌, డియోరియా, ఘాజిపూర్‌, మిర్జాపూర్‌, జావున్‌ పూర్‌ లలో ఉన్నాయి.…

Featured News

జిహెచ్‌ఎంసి కార్యాలయం ముందు బిజెపి ధర్నా

హైదరాబాద్‌,అక్టోబర్‌25(జనంసాక్షి): బుద్ధ భవన్‌లోని జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీస్‌ ముందు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ప్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ఉన్నా… ఎలాంటి ఫైన్లు వేయడం లేదని, వాటిని తొలగించడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి…

Featured News

విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్‌,అక్టోబర్‌25(జనంసాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వీదేశీ కరెన్సీ పట్టుబడిరది. సోమవారం ఉదయం దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 10 లక్షలకుపైగా విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. ఈవై`275 అనే విమానంలో దుబాయ్‌…

Featured News

రాష్ట్రపతితో టిడిపి నేతల బృందం భేటీ

ఇటీవలి పరిణామాలపై వినతిపత్రం సమర్పణ రాష్ట్రంలో దమనకాండను వివరించామన్న బాబు అరాచక పాలన  సాగుతోందన్న సోమిరెడ్డి న్యూఢల్లీి,అక్టోబర్‌25 (జనంసాక్షి): ఎపిలో అధికార దుర్వినియోగంతో పాటు, మాదకద్రవ్యాలకు అడ్డాగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతల బృందం రాష్ట్రపతి…

Featured News

అట్టహాసంగా టిఆర్‌ఎస్‌ ప్లీనరీ ప్రారంభం

వరుసగా తొమ్మిదోసారి అధ్యక్షుడిగా సిఎం కెసిఆర్‌ పార్టీ జెండా ఆవిష్కరించి, అమరులకు నివాళి రాజీలేని పోరాటంతోనే తెలంగాణ సాధించాం అధ్యక్ష ఉపన్యాసంలో సిఎం కెసిఆర్‌ ఉద్ఘాటన హైదరాబాద్‌,అక్టోబర్‌25 (జనంసాక్షి):  హైదరాబాద్‌ హైటెక్స్‌లో టిఆర్‌ఎస్‌ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభ మయ్యింది. టీఆర్‌ఎస్‌…