Wednesday, 4 November 2026

October 2021

Featured News

మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం

పరిస్థితి విషమించకముందే మేల్కోవాలి యువత మత్తుకు బానిసలైతే చేపట్టిన అభివృద్ది శూన్యం బాధతో తాను సవిూక్ష చేయాల్సి వస్తోంది గంజాయి సాగు, అక్రమ రవాణాపై సవిూక్షలో కెసిఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌20(జనం సాక్షి): రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం…

Featured News

ప్రజాదరణను చూసి తట్టుకోలేక పోతున్న విపక్షం

రెచ్చిపోయి బూతులు తిడుతున్నారు అవి వినలేకే అభిమానులు రియాక్ట్‌ అవుతున్నారు దాడులపై స్పందదించిన సిఎం జగన్‌ జగనన్న తోడు కార్యక్రమంలో విపక్ష పార్టీల తీరుపై మండిపాటు జగనన్న తోడు కింద లబ్దిదారుల ఖాతాలో వడ్డీ జమ అమరావతి,అక్టోబర్‌20  (…

సీమాంధ్ర

టిడిపి తీరుపై మండిపడ్డ మంత్రులు,వైసిపి నేతలు

పట్టాభి మాట్లాడిరది భాషేనా అంటూ మండిపాటు సిఎం జగన్‌ను తిడుతుంటే చూస్తూ ఊరుకోవాల అని సవాల్‌ టిడిపిని రద్దుచేయాలని కోరుతామన్న బొత్స అమరావతి,అక్టోబర్‌20  ( జనం సాక్షి ) : విపక్ష టిడిపి తీరుపై మంత్రులు, వైసిపి నేతలు…

Featured News

లఖీంపూర్‌ ఖేరీ ఘటనపై సుప్రీంలో విచారణ

తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా న్యూఢల్లీి,అక్టోబర్‌20 ( జనం సాక్షి ): ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ ఘటనపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం తరపున హరీష్‌ సాల్వే.. ధర్మాసనం ముందు వాదనలు…

Main

విజయవాడ హైవేపై పోలీసుల తనిఖీలు

వాహనంలో 4కోట్ల హవాల డబ్బు పట్టివేత నల్లగొండ,అక్టోబర్‌20  ( జనం సాక్షి ), : జిల్లాలో భారీ ఎత్తున హవాలా డబ్బు పట్టింది. హైద్రాబాద్‌`విజయవాడ హైవే పై చిట్యాల పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలను పసిగట్టిన…

సీమాంధ్ర

రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి ఇచ్చే మర్యాద ఇదేనా ?

పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ప్రతిస్పందనలు పట్టాభి వాడిన భాషపై ఆరా తీస్తున్నాం మాదకద్రవ్యాలకు ఎపికి సంబంధం లేదు: డిజిపి విజయవాడ,అక్టోబర్‌20  ( జనం సాక్షి ), : టీడీపీ నేత పట్టాభి మాట్లాడిరది.. చాలా దారుణ భాష అని…

Featured News

సిఎం కెసిఆర్‌ పిలుపునకు విశేష స్పందన

యాదాద్రి స్వర్ణగోపురానికి భారీగా విరాళాలు విరాళాలు ప్రకటించిన కడపకు చెందిన జడ్పీటిసి, జలవిహార్‌ ఎండి హైదరాబాద్‌,అక్టోబర్‌20 (జనంసాక్షి ) : యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు…

Featured News

దశాబ్దాల ప్రజల కల నెరవేరింది

బౌధ్ధ తీర్థయాత్రికులకు అందుబాటులో కుశీనగర్‌ అంతర్జాతీయ విమనాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ లక్నో,అక్టోబర్‌20 (జనంసాక్షి ) : దశాబ్దాల ఆశలు, అంచనాలకు సాకారమే కుషీనగర్‌ అంతర్జాతీయ విమాశ్రయమని ప్రధాని మోడీ అన్నారు. ఈరోజు తన ఆనందం రెట్టింపయిందని పేర్కొన్నారు.…

Featured News

డెల్టా వేరియంట్‌లో కొత్త మ్యుటేషన్‌

ఆందోళన చెందుతున్న బ్రిటన్‌ వాసులు లండన్‌,అక్టోబర్‌20 (జనంసాక్షి ) : కరోనా వైరస్‌ మరో మార్పు సంతరించుకొంది! ఉత్పరివర్తనాల కారణంగా డెల్టా వేరియంట్‌లో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. డెల్టాప్లస్‌ (ఏవై.4.2)గా పిలుస్తున్న మార్పు కారణంగానే బ్రిటన్‌లో కేసులు మళ్లీ…

Featured News

సికింద్రాబాద్‌ గాంధీలో స్వల్ప అగ్నిప్రమాదం

షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని గుర్తింపు ప్రమాదంపై ఆరాతీసిన మంత్రి తలసాని హైదరాబాద్‌,అక్టోబర్‌20 (జనంసాక్షి ) : సికింద్రాబాద్‌ గాంధీ దవాఖానలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా దవాఖాన నాలుగో అంతస్తులోని విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో…