హుజూరాబాద్‌లో అధికార దుర్వినియోగం
మాజీ ఎంపి రాజయ్య మండిపాటు వరంగల్,అక్టోబర్30 (జనంసాక్షి) : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారుతోందని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. అధికార దుర్వినియోగం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. హుజురాబాద్‌లో జరుగుతున్న సంఘటనలను ఎన్నికల కమిషన్…








