అంతర్జాతీయ విమానాలపై 30 వరకు ఆంక్షలు
దేశంలో పరిస్థితులు దృష్ట్యా మరోమారు నిర్ణయం తాజాగా దేశంలో మరో 14 వేల కరోనా కేసులు నమోదు న్యూఢల్లీి,అక్టోబర్30 (జనంసాక్షి) : కరోనా మహమ్మారి ప్రభావం అంతర్జాతీయ ప్రయాణలపై తీవ్ర ప్రభావాన్నే చూపాయి.. కరోనా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి…







