సద్దుల బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు
కోమటి చెరువు సహా అంతటా లైటింగ్ పనులు సిద్దిపేట,అక్టోబర్12 (జనం సాక్షి) : సద్దుల బతుకమ్మ వేడుకలకు సిద్దిపేట పెట్టింది పేరు. ఇక్కడ భారీగా బతుకమ్మను ఆడుతారు. పట్టణంతో పాటు, జిల్లా అంతటా భారీగా ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట కోమటి…









