Tuesday, 3 November 2026

October 2021

Featured News

వరికి బదులు అపరాలు పండిరచాలి

రైతులను చైతన్యం చేస్తున్న అధికారులు ధాన్యం కొనుగోళ్లకు కూడా పక్కగా ఏర్పాట్లు కామారెడ్డి,అక్టోబర్‌27 ( జనం సాక్షి);  యాసంగిలో రైతులు వరి పండిరచవద్దని అధికారులు అన్నారు. మంత్రి వేముల ప్రశాంత రెడ్డి ఇప్పటికే ఈ మేరకు రైతులను చైతన్యం చేయాలని…

Featured News

హైప్‌ క్రియేట్‌ చేసిన హుజూరాబాద్‌ ఎన్నిక ప్రచారం

టిఆర్‌ఎస్‌,బిజెపిలకు ప్రతిష్టగా మారిన ఎన్నిక గెలుపు తమదే అని లెక్కలు వేసుకుంటున్న టిఆర్‌ఎస్‌ నేతలు ఈటెలు గెలుపుతో కెసిఆర్‌కు చెక్‌ పెట్టాలని బిజెపి యత్నాలు హుజూరారాబాద్‌,అక్టోబర్‌27( జనం సాక్షి);  హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం గడవువు ముగుస్తున్న వేళ ప్రచారం…

Featured News

వణికిస్తున్న థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు !

థర్డ్‌వేవ్‌ విషయంలో ఇక ఏ మాత్రం సంశయాలూ అక్కరలేదన్న హెచ్చరికలు మళ్లీ మొదలయ్యాయి. వివిధ దేశాల్లో నమోదవుతున్న కేసులతో పాటు, భారత్‌లో బయటపడ్డ కొత్త వేరియంట్‌ దీనిని సూచిస్తోంది. ప్రపంచం మొత్తాన్ని మరోమారు వైరస్‌ చుట్టుముట్టే ప్రమాదం త్వరలోనే…

సీమాంధ్ర

మందస్మితం ఆరోగ్య లక్షణం

తిరుమల,అక్టోబర్‌27 ( జనం సాక్షి); ఆంధ్రమహాభారతంలో తిక్కన ముప్పై రెండు రకాల నవ్వులను ఉదాహరించాడు. ఏ నవ్వయినా, ఎలాంటి నవ్వయినా మొదట చిరునవ్వుతోనే మొదలవుతుంది. చిరునవ్వుతో సంభాషించడం వ్యక్తిత్వ వికాసంలోని ఒక కళ. అందాన్ని ఇనుమడిరపజేసే ఆభరణం చిరునవ్వు అంటుంది…

Cover Story

.చైనా,రష్యాల్లో కోవిడ్‌ విజృంభణ

` డెల్టా వేరియంట్‌తో చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌ ` రష్యా గజగజ..రికార్డు స్థాయిలో కేసులు,మరణాల నమోదు మాస్కో,అక్టోబరు 26(జనంసాక్షి):కరోనా మహమ్మారి రష్యాను చిగురుటాకులా వణికిస్తోంది. నిత్యం 30 వేలకు పైగా కేసులు, వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం…

Featured News

వ్యాక్సిన్‌ తీసుకోని వారికి రేషన్‌ కట్‌

ప్రచారాన్ని ఖండిరచిన వైద్యారోగ్యశాఖ సోషల్‌ విూడియాలో అబద్దలు ప్రచారం చేస్తే చర్యలు హైదరాబాద్‌,అక్టోబర్‌26 (జనంసాక్షి):  వ్యాక్సిన్‌ తీసుకోనివారికి వచ్చే నెల నుంచి రేషన్‌, పింఛన్‌ నిలిపివేస్తారని వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని విూడియా సంస్థలు, సోషల్‌ విూడియాలో వస్తున్న ప్రాచారంలో…

Featured News

98.19 శాతానికి చేరిన రికవరీ రేటు

12వేలకు పడిపోయిన కరోనా కేసుల సంఖ్య న్యూఢల్లీి,అక్టోబర్‌26(జనంసాక్షి):  దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు ఎనిమిది నెలల కనిష్ఠానికి తగ్గి.. 12 వేలకు పడిపోయాయి. కరోనా సెకండ్‌వేవ్‌ ప్రారంభ వేళ.. మార్చిలో ఈ స్థాయిలో కేసులు…

Featured News

యాసంగిలో వరి వేస్తే ఊరుకునేది లేదు

విత్తనాలు అమ్మితే డీలర్ల షాపులు మూయిస్తా సుప్రీం కోర్టు ఆదేశించినా వినేది లేదు డీలర్లు అధికారులకు కలెకట్ర్‌ వెంకట్రామి రెడ్డి వార్నింగ్‌ కలెక్టర్‌ తీరుపై మండిపడ్డ సిపి, కాంగ్రెస్‌ నేతలు సిద్ధిపేట,అక్టోబర్‌26(జనంసాక్షి): యాసంగిలో వరివిత్తనాలు అమ్మవదందంటూ అగ్రికల్చర్‌ విూటింగ్‌లో…

Featured News

ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన సిఎస్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌26 (జనం సాక్షి);  విజిలెన్స్‌ వారోత్సవాలర పురస్కరించుకుని ఉద్యోగులతో సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ప్రతిజ్ఞ చేయించారు. మంగళవారం నుండి నవంబర్‌ ఒకటవ తేదీ వరకు కొనసాగే విజిలెన్స్‌ అవేర్‌ నెస్‌ వారోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్‌ అవేర్‌ నెస్‌పై బీఆర్కే భవన్‌లో…

జిల్లా వార్తలు

సమాజ సంక్షేమం లక్ష్యంగా పోలీసుల కృషి

సైకిల్‌ యాత్రను ప్రారంభించిన ఎస్పీ రంజన్‌ రతన్‌ జోగులాంబ గద్వాల, అక్టోబర్‌26(జనం సాక్షి);  శాంతియుత సమాజమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌ అన్నారు. శాంతిభద్రతల కోసం నిరంతరంగా కృషి చేస్తున్నామని అన్నారు. నేరాలు…