Tuesday, 3 November 2026

November 2021

జిల్లా వార్తలు

స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌23 వరకు నామినేషన్ల స్వీకరణ..

24న పరిశీలన 26న నామినేషన్ల ఉపసంహరణడిసెంబర్‌ 10 పోలింగ్‌..14న కౌంటింగ్‌ హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడిరది. కేంద్రెన్నికల సంఘం ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంగళవారం నుంచి ఈ నెల…

తెలంగాణ

గోశాలను సందర్శించిన మంత్రిగంగుల

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ):  హైందవ సంస్కుత్రిలో గోవుకి విశిష్ట స్థానం ఉందని, పవిత్ర కార్తీక మాసంలో ఆ పరమ శివునికి అత్యంత ఇష్టమై, సకల దేవతలు కొలువుండే గోమాతను దర్శించి పూజించడం ఆనందంగా ఉందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల…

Featured News

బండి సంజయ్‌పై టిఆర్‌ఎస్‌ రాళ్ల దాడిగవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బిజెపి బృందం

ధాన్యం కొనుగోళ్లపైనా చర్య తీసుకోవాలని వినతికెసిఆర్‌ తీరుపై మండిపడ్డ బిజెపి నేతలు ఈటెల,డికె హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైతో బీజేపీ బృందం మంగళవారం భేటీ అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, పోలీసులు వ్యవహారశైలిపై గవర్నర్‌కు…

Featured News

అధికారుల పర్యవేక్షణ లోపం చౌకబియ్యం అక్రమ రావాణా

ఆదిలాబాద్‌,,నవంబర్‌16(జనం సాక్షి ): జిల్లా వ్యాప్తంగా ఆరు మాసాల వ్యవధిలో అక్రమంగా తరలిస్తున్న వందల క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకోగా, అనధికారంగా తరలింది లెక్కకు అందనంత ఉంటుందని  అంటున్నారు. బియ్యం అక్రమ రవాణాను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని…

తెలంగాణ

భూములిచ్చిన వారు సంతోషంగా లేరు 

మహబూబ్‌నగర్‌,నవంబర్‌16(జనం సాక్షి ):  జలాశయాల నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు ప్రభుత్వ తీరుతో సంతోషంగా లేరని రైతు సమస్యల సాధన పోరాటసంఘం నేతలు  అన్నారు. వివిధ ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులు ఇటీవల తమ నిరసన తెలిపారు. జిల్లాలో కర్వెన జలాశయంతోపాటు…

తెలంగాణ

యువత వినూత్న ఆలోచన!  

ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు అనుకూలంగా అంకురాలు హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): ఇంటర్‌నెట్‌ కేంద్రాల మాదిరి.. ఇప్పుడు ఈ`కామర్స్‌ కేంద్రాలు వెలుస్తున్నాయి. విూరు ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే సవిూపంలోని వీటి వద్దకు వెళితే చాలు. అక్కడ పెద్ద టీవీ తెరపై వస్తువులన్నీ…

Main

`అభివృద్ది టిఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యం బంగారు  తెలంగాణ సాకారం కావాలి

    బిజెపి నేతల విమర్శలతో ఒరిగేదేవిూ లేదు ఆర్టీసీ ఛైర్మన్‌,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ నిజామాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ పార్టీ నిదర్శనమని, గత తెలంగాణకు నేటి తెలంగాణకు అభివృద్దిలో స్పష్టమైన తేడాను గమనించాలని ఆర్టీసీ ఛైర్మన్‌,ఎమ్మెల్యే బాజిరెడ్డి…

తెలంగాణ

 ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో మారిన సవిూకరణాలు 

కొత్తగా తెరపైకి మాజీ కెలక్టర్‌ వెంకట్రామిరెడ్డిమండలికి బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ బదిలీ కడియం ఎంపికతో మండలి ఛైర్మన్‌ అంటూ ఊహాగానాలు హైదరాబాద్‌,నవంబరు 16(జనం సాక్షి ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ…

ఎడిట్ పేజీ

బియ్యం పంచాయితీలో దోషులు ఎవరు ?

ఉభయ తెలుగు రాష్టాల్ల్రో అకాల వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. అనేక ప్రాంతాల్లో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా తడిసి ముద్దవ్వడంతో ఇప్పుడు కొనుగోళ్లకు మళ్లీ ఆందోళన చేయాల్సిన…

Featured News

హంద్రీనీవా అక్రమ ప్రాజెక్టు

` అనుమతి లేకుండానే నీళ్లు ఎత్తుకెళ్తున్నారు ` కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి):కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ…