మానేరు వాగులో ఆరుగురు బాలల గల్లంతుదిగ్భార్రతి వ్యక్తం చేసిన కెటిఆర్,వినోద్
హైదరాబాద్,నవంబర్16(జనం సాక్షి ): సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగులో ఈత కోసం వెళ్లిన ఆరుగురు విద్యార్థుల గల్లంతయ్యారు. మానేరువాగులో ఆరుగురు బాలురు గల్లంతు కావడం పట్ల మంత్రి కెటిఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పైన జిల్లా…






