Tuesday, 3 November 2026

November 2021

Featured News

విశాఖ`ముంబై గంజాయి అక్రమరవాణా

` హైదరాబాద్‌లో పట్టివేత ` ట్రావెల్‌ ఏజెంట్ల గంజాయి రవాణా వ్యాపారం ` వివరాలు వెల్లడిరచిన సిపి మహేశ్‌ భగవత్‌ హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి): రాచకొండ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్‌ఒటి పోలీసులు…

Featured News

గుజరాత్‌లో పెద్ద ఎత్తున హెరాయిన్‌ పట్టివేత

అహ్మదాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి):గుజరాత్‌లో భారీగా హెరాయిన్‌ పట్టుబడిరది. ద్వారకా జిల్లాలోని మోర్బి సవిూపంలో ఉన్న జింజుడాలో సోమవారం ఉదయం 120 కిలోల హెరాయిన్‌ను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ (ఏటీఎస్‌) స్వాధీనం చేసుకుంది. పాకిస్థాన్‌ నుంచి ఇండియాకు భారీగా మత్తు…

Featured News

రావణుడే మొదటి విమానం వాడాడా?

` పరిశోధన జరపండి ` 5 మిలియన్‌ శ్రీలంక రూపీస్‌ను విడుదల చేసిన లంక సర్కారు కొలంబో,నవంబరు 15(జనంసాక్షి):లంకాధీశుడు రావణుడి వద్ద నిజంగానే విమానాలు ఉన్నాయా? ఇతిహాసగాథ కూడా ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పింది. అయితే, నిజమా? కాదా?…

Featured News

సూర్యాస్తమయం తరువాత కూడా పోస్టుమార్టం

` బ్రిటీష్‌ చట్టానికి చెల్లుచీటి దిల్లీ,నవంబరు 15(జనంసాక్షి): ఎవరైనా వ్యక్తి చనిపోయిన సందర్భంలో మెడికోలీగల్‌ కేసులన్నింటికీ చట్టప్రకారం పోస్టుమార్టం చేస్తారనే విషయం తెలిసిందే. అయితే, అలాంటి మృతదేహాలకు ఇప్పటివరకు కేవలం పగటిపూట మాత్రమే పోస్టుమార్టం చేసేందుకు చట్టం అనుమతిస్తోంది.…

Featured News

మునిగిపోయిన ‘ఆశ’లు…

` మానేరు వాగులో ఐదుగురు విద్యార్ధుల గల్లంతు ` ఒకరు మృతి.. మిగిలిన వారి కోసం గాలింపు ` సిరిసిల్ల రాజీవ్‌నగర్‌లో అలుముకున్న విషాదం రాజన్నసిరిసిల్లబ్యూరో, నవంబర్‌ 15, (జనంసాక్షి):  కలలన్నీ బిడ్డల చుట్టూ పోగేసుకున్న తల్లితండ్రులకు తీరని…

Cover Story

కేంద్రం ధాన్యం కొనదు.. రాష్ట్రంలో బీజేపీ శాఖ ద్వందవైఖరి

తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న భాజపా వైఖరిపై కేసీఆర్‌ అధ్యతన నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి): తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్షం రేపు సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర…

Featured News

కాలుష్యానికి రైతులు కారకులా?

` నివారించడం చేతకాక నెపం పెడతారా! ` నేడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయండి ` మండిపడ్డ సుప్రీం ` పంజాబ్‌,యూపీ సీిఎస్‌లు హాజరుకావాలని ఆదేశం న్యూఢల్లీి,నవంబరు 15(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీితో పాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో…

Featured News

దేశజీడీపీ పెంచడంలో గర్వించదగ్గ స్థాయిలో తెలంగాణ

` తెలంగాణ ప్రగతికి కేంద్రం సహకరించాలి ` మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి):దేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదకశక్తులని, రాష్ట్రాల బలమే దేశ బలమని పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ స్పష్టం చేశారు. దేశంలోని రాష్ట్రాలు ఆర్థిక…

Featured News

మా సర్కారు వల్లే గిరిజనులకు గుర్తింపు

` బిర్సాముండాకు ఘనంగా నివాళి అర్పించిన మోడీ ` భోపాల్‌లో జనజాతీయ గౌరవ్‌ దివస్‌లో ప్రసంగం భోపాల్‌,నవంబరు 15(జనంసాక్షి):చరిత్రలో ఆదివాసీ నేతలకు తగిన గుర్తింపు లభించలేదని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్‌లో తాను రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి…

Featured News

ఆదివాసీ యోధుడు బిర్సాముండాకు సీఎం కేసీఆర్‌ నివాళి

హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి):ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. స్వరాజ్యం కోసం, ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం కోసం పోరాడుతూ, అతి చిన్న వయసులో బిర్సా ముండా ప్రాణత్యాగం చేశారని…