Thursday, 5 November 2026

December 2021

Featured News

శతృదేశం దక్షిణ కొరియాపై అక్కసు

ఆ దేశ వీడియోలు చూసిన ఏడుగురికి ఉరి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ నిరంకుశ ఆదేశాలు సియోల్‌,డిసెబర్‌21( జనం సాక్షి): దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియోలు చూసినందుకు ఏడుగురికి ఉరిశిక్ష విధించారు. అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆదేశాలను అక్కడి…

Featured News

రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరేసిన బిచ్చగాడు

ఆసక్తిగా తిలకించిన ప్రజలు భోపాల్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): ఆకాశం నుంచి డబ్బులు పడితే ఎంత బాగుంటుందోనని మనకు ఒక్కోసారి అనిపిస్తుంది. నిజజీవితంలో అలా జరిగితే అది విచిత్రమే అవుతుంది. అలాంటి ఒక విచిత్రమైన వీడియో ఒకటి సోషల్‌ విూడియాలో బాగా…

Featured News

భద్రాద్రిలో ముగిసిన పునర్వసు దీక్షలు

ఘనంగా పూజలు నిర్వహించి దీక్షల విరమణ భద్రాచలం,డిసెంబర్‌21( జనం సాక్షి): భద్రాద్రిలో శ్రీరామ పునర్వసు నక్షత్ర పూజలు గనంగా నిర్వహించారు. ఇదే సందర్భంలో పునర్వసు దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో శ్రీరామ పునర్వసు దీక్షలను…

Featured News

జిల్లాలో నాగోబా జాతర సందడి

ఘనంగా నిర్వహణపై చర్చలు ఆదిలాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సందడి మొడలయ్యింది. వచ్చే నెలలో జరిగే జాతరకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. నాగోబా దేవతకు అవసరమయ్యే గంగాజాలాన్ని తెచ్చేందుకు ఈనెల 25న కాలినడకతో బయల్దేరుటకు…

Main

గ్రామాల్లో సమాచార సేకరణ

అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు ఆరా ఖమ్మం,డిసెంబర్‌21( జనం సాక్షి): మంత్రి నిరంతర సవిూక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రధానంగా గ్రామస్థాయిలో అన్ని సమస్యలను ఆకళింపు చేసుకోవాలని, అడిగిప్పుడు సమాచారం అందించేలా చూడాలని మంత్రి పువ్వాడ అజయ్‌ అధికారులకు స్పష్టత ఇచ్చారు.…

తెలంగాణ

బీసీలకు రాజ్యాధికారంతోనే న్యాయం

నిజామాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): బిసిలను అణగదొక్కుతూ ఇప్పటికీ అగ్రవర్ణాలే రాజ్యమేలుతున్నారని బీసీ సంక్షేమసంఘ నేతలు ఆరోపించారు. బీసీలకు సామాజిక భద్రత కల్పించడానికి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టును తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అరవై ఏళ్ల స్వాతంత్యద్రేశంలో బీసీలకు అన్నివిధాలా…

Main

రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు

వరంగల్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): మార్కెట్లలో అమ్మకాలకు వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని మార్కెటింగ్‌ అధికారులు సూచించారు. ఈ మేరకు అన్ని మార్కెట్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగేలా…

సీమాంధ్ర

అంగన్‌వాడీలను ఆదుకోవాలి

అనంతపురం,డిసెంబర్‌21( జనం సాక్షి): అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చనిపోతే గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ వస్తుందని కానీ అది అమలుకావడంలేదని సిఐటియూ నాయకులు అన్నారు. ప్రతిగ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు తాండవిస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని ఆరోపించారు. జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు,…

సీమాంధ్ర

శబరిమలకు ప్రత్యేక బస్సులు

కడప,డిసెంబర్‌21( జనం సాక్షి): జిల్లా నుంచి శబరిమల భక్తులకు సర్వీసులను ఉపయోగిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. అయ్యప్ప భక్తులు కోరితే ప్రత్యేక బస్సులు నడుపుతామని అన్నారు. ఎవరికైన వివాహాలకు, ఇతరత్ర శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇస్తామన్నారు. అలాగే…

సీమాంధ్ర

ప్రత్యేకహోదాపై నోరుమెదపరేం

కాకినాడ,డిసెంబర్‌21( జనం సాక్షి): ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ముఖ్యమంత్రి జగన్‌కు లేదని మాజీమంత్రి బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రజలు వీధుల్లో పడి పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని దీనికి అధికార బిజెపి…