Thursday, 5 November 2026

December 2021

Featured News

నేడు కర్నూలు జిల్లాకు సిఎం జగన్‌

భారీగా భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు కర్నూలు,డిసెంబర్‌21( జనం సాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు సిఎం హాజరు…

సీమాంధ్ర

కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదు

విజయవాడ,డిసెంబర్‌21( జనం సాక్షి): ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. మున్సిపల్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తానని హావిూ ఇచ్చి ఇప్పుడు ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చడం…

ఎడిట్ పేజీ

ఓటర్‌ ఐడికి కూడా పర్మినెంట్‌ నంబర్‌ ఇస్తే మేలు !

భారతీయ జనతాపార్టీ బలోపేతంతో పాటు..వివిధ పథకాల అమలుకు మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు విపక్ష పార్టీల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకాలం ఓటరు జాబితాల విషయంలో పారదర్శకత ఉండేది కాదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పేర్లు నమోదు చేయించడం.. తమ…

జాతీయం

బిజెపిలోకి ఇక కొత్తనీరు

యువతను ప్రోత్సహించేలా చర్యలు తిరుగులేని నేతగా మోడీ ప్రస్థానం న్యూఢల్లీి,డిసెంబర్‌21( జనం సాక్షి): భారీతీయ జనతాపార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తుంచుకుని పోయి.. ఏకస్వామ్య వ్వవస్థ ఏర్పడుతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మోడీ పగ్గాలు చేపట్టిన తరవాత అంతా ఆయన చుట్టే…

జిల్లా వార్తలు

చావుడప్పు కొట్టి సాధించేదేమిటి

పార్టీని బలోపేతం చేసేందుకే ఉపయోగం రైతుల తక్షణ సమస్య ధాన్యం సేకరణ మాత్రమే కేంద్రాన్ని నిలదీసేక్రమంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు హైదరాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): తెలంగాణలో బిజెపికి చావుడప్పు కొట్టిన టిఆర్‌ఎస్‌..రాజకీయంగా కొంత మైలేజీని సాధించినా..అంతే మొత్తంలో రైతుల…

జాతీయం

అన్ని అంశాలపై చర్చకు సిద్దంగా ఉన్నాం

ప్రభుత్వమే ముందుకు రాకుండా చేస్తోంది ప్రధాన అంశాలపైనా చర్చకు తావులేకుండా పోతోంది విపక్ష కాంగ్రెస్‌ ఎంపి అధీర్‌ రంజన్‌ ఆవేదన న్యూఢల్లీి,డిసెంబర్‌21( జనం సాక్షి): పార్లమెంటును నడపటం ప్రభుత్వం బాధ్యతని,ప్రజల సమస్యలపై చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలని లోక్‌సభలో విపక్షనేత అధీర్‌…

Cover Story

కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా ` రాష్ట్రవ్యాప్తంగా చావుడప్పులతో నిరసనల హోరు

` సీఎం కేసీఆర్‌ పిలుపుతో ఊరూవాడా కేంద్రం తీరుపై ఆందోళనలు ` పలుచోట్ల ప్రధాని మోడీ దిష్టిబొమ దహనం ` తక్షణం ధాన్యం కొనాలంటూ నేతల డిమాండ్‌ హైదరాబాద్‌,డిసెంబరు 20(జనంసాక్షి):ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్‌…

Featured News

అండర్‌`19లో రషీద్‌,రిషిత్‌ రెడ్డిలకు చోటు

న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి ): అండర్‌`19 ప్రపంచ కప్‌ లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రా ఆటగాడు షేక్‌ రషీద్‌, హైదరాబాదీ ప్లేయర్‌ రిషిత్‌ రెడ్డిలకు చోటుదక్కింది. వెస్టిండీస్‌లో వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జూనియర్‌…

Featured News

కరోనా బారినపడ్డ టెన్నిస్‌ ఆటగాడు రాఫెల్‌ నాదల్‌

మాడ్రిడ్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): ప్రముఖ టెన్నిస్‌ ఆటగాడు రాఫెల్‌ నాదల్‌ కరోనా బారినపడ్డాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. తర్వాత స్పెయిన్‌కు చేరుకున్న అనంతరం సోమవారం కొవిడ్‌ ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు చేయగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా వచ్చిందని…

Featured News

ప్రేక్షకులు లేకుండానే తొలి టెస్ట్‌

ఒమిక్రాన్‌ వ్యాపించకుండా దక్షిణాఫ్రికా నిర్ణయం జోహాన్స్‌బర్గ్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు బయలుదేరిన టీమిండియా త్వరలో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడబోతోంది. కానీ అక్కడ ఒమిక్రాన్‌ కేసులు తీవ్రంగా ఉండడంతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది.…