యాషెస్ సీరిస్‌లో మరో విజయం
రెండో టెస్టులోనూ గెల్చిన ఆస్టేల్రియా అడిలైడ్,డిసెంబర్20(జనం సాక్షి ): యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్టేల్రియా 275 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2`0 ఆధిక్యం సాధించింది.…







