Thursday, 5 November 2026

December 2021

Featured News

బిజెపి నేతల గల్లా పట్టి నిలదీయండి

వడ్లు ఎందుకు కొనరో అడగండి బిజెపి పోతనే రైతులకు మేలు గజ్వెల్‌ ఆందోళనలో మంత్రి హరీష్‌రావు పిలుపు సిద్దిపేట,డిసెంబర్‌20(జనం సాక్షి ): రైతు బాగుపడాలంటే బీజేపీ గద్దె దిగాల్సిందేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మోదీ…

జిల్లా వార్తలు

లారీని ఢీకొన్న బైకు

ముగ్గురు వ్యక్తుల దుర్మరణం మెదక్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, బైక్‌ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. చేగుంట మండల కేంద్రం అనంతసాగర్‌ రోడ్‌లోని జీవికా పరిశ్రమ నుంచి…

ఖమ్మం

భద్రాచల ఆలయ అభివృద్దిపై వివక్ష

ఛత్తీస్‌గఢ్‌ మంత్రి లక్మ విమర్శలు భద్రాచలం,డిసెంబర్‌20(జనం సాక్షి ): దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల రామ క్షేత్ర అభివృద్ధిపై కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వివక్ష చూపుతున్నాయని చత్తీస్‌గడ్‌ ఎక్సైజ్‌ శాఖమంత్రి కొవ్వాసి లక్మ ప్రశ్నించారు. సోమవారం నాడు…

Featured News

మహింద్రా సహకారంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌

2014 కంటే ముందు ఒక్క ఆక్సిజన్‌ సిలిండర్‌ మాత్రమే ఆక్సిజన్‌తో కూడిన 560 పడకల జిల్లా దవాఖానగా అభివృద్ధి ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడి మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): మహీంద్రా కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌…

Featured News

దున్నపోతుపై వానపడ్డట్లుగా కేంద్రం తీరు

ధాన్యం కొనుగోళ్లలో పట్టరాని నిర్లక్ష్యం మండిపడ్డ ఎమ్మెల్యే గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ,డిసెంబర్‌20(జనం సాక్షి ): తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దున్నపోతు విూద వర్షం పడ్డ చందంగా ప్రవర్తిస్తుందని శాసనమండలి మాజీ చైర్మన్‌, ఎమ్మెల్సీ గుత్తా…

Featured News

సిఎం సహాయనిధి పేదలకు వరం

క్రిస్మస్‌ వేడుకల్లో దుస్తుల పంపిణీ గజ్వెల్‌లో క్రిస్టియన్‌ భవన్‌ ప్రారంభించిన మంత్రి సిద్దిపేట,డిసెంబర్‌20(ఆర్‌ఎన్‌ఎ): ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్‌ క్రిస్టియన్‌ భవన్‌ ఆవరణలో…

Main

ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే

పంజాబ్‌లో లేని సమస్య ఇక్కడే ఎందుకు: ఎమ్మెల్సీ పల్లా వరంగల్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ):రైతులు పండిరచిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పంజాబ్‌లో 2 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని…

Featured News

మహా ఆఘాడీ మూడు చక్రాల ఆటోలాంటిది

ఎప్పుడు ఏ చక్రం ఊడిపోతుందో తెలియదు శివసేన బ్రోకర్‌, కాంగ్రెస్‌ ’డీలర్‌ అంటూ అమిత్‌ షా విమర్శలు పూణె,డిసెంబర్‌20( జనం సాక్షి) : మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడుపుతున్న మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం మూడు చక్రాలతో నడుస్తోన్న ఆటోలాంటిదని కేంద్ర…

Featured News

కొత్త వేరియంట్లకు తగ్గట్లుగా వ్యాక్సిన్లలో మార్పులు

తయారీ సంస్థలకు సూచించిన ఎయిమ్స్‌ చీఫ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి) :  కరోనా కొత్త రూపం ఒమిక్రాన్‌ ప్రపంచమంతా వ్యాపిస్తోంది. పూర్తిగా వ్యాక్సినేషన్‌ రెండు డోసులు చేయించుకున్నవారికి కూడా ఒమిక్రాన్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకుతోంది. దీంతో అసలు వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయా అనే…

Featured News

ముగింపు దశకు పార్లమెంట్‌ సమావేశాలు

సీనియర్‌ మంత్రులతో ప్రధాని మోడీ భేటీ న్యూఢల్లీి,డిసెంబర్‌20 ( జనం సాక్షి) :  పార్లమెంట్‌ సమావేశాలు ముగింపు దశకుచేరిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సీనియర్‌ కేంద్రమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 23తో సమావేశాలు ముగియనుండగా, ఇప్పటిక వరకు…