Thursday, 5 November 2026

December 2021

Featured News

వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసులు ఇవ్వండి

కేసుల పెరుగుదలతో కేంద్రాన్ని కోరిన కేజీవ్రాల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి) :  ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ కోరారు. బూస్టర్‌ డోసులిచ్చే పక్రియను ప్రారంభించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు.…

Featured News

రోడ్లను బుగ్గలతో పోల్చడం సరైనదేనా

వ్యాఖ్యలుచేసిన మంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నా మహామంత్రి తీరుపై ఎంపి హేమమాలిని అసహనం నిరసనలు రావడంతో క్షమాపణలు చెప్పిన మంత్రి గులాబ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి) : మహారాష్ట్రలోని తన నియోజకవర్గం ధరంగావ్‌లో రోడ్లు అలనాటి నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని…

సీమాంధ్ర

బిజెపివి ప్రజావ్యతిరేక నిర్ణయలు

విజయవాడ,డిసెంబర్‌20( జనం సాక్షి): బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దింపేవరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించే వరకు పోరాటం సాగిస్తామన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను…

సీమాంధ్ర

ఓటిఎస్‌ రద్దు కోరుతూ టిడిపి ఆందోళన

ప్రభుత్వ దోపిడీని అడ్డుకోవాలని పిలుపు విజయవాడ,డిసెంబర్‌20( జనం సాక్షి ): ఓటీఎస్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. పటమట తహశీల్దారుకు వినతి పత్రం అందచేసింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ.. జగన్‌ పరిపాలన తుగ్లక్‌ చర్యలకు…

Featured News

గుజరాత్‌ తీరంలో భారీగా పట్టుబడ్డ హెరాయిన్‌

అహ్మదాబాద్‌,డిసెంబర్‌20( జనం సాక్షి ): గుజరాత్‌ తీరంలో భారీగా హెరాయిన్‌ పట్టుబడిరది. పాకిస్థాన్‌ నుంచి సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను అధికారులు పట్టుకున్నారు. కోస్ట్‌గార్డ్‌, గుజరాత్‌ ఏటీఎస్‌ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారత జలాల్లో ప్రవేశించిన పాకిస్థాన్‌కు…

Featured News

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆటోను ఢీకొన్న వాహనం: ఇద్దరు మహిళల మృతి గుంటూరు,డిసెంబర్‌20( జనం సాక్షి ): గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. సోమవారం ఉదయం యడ్లపాడు 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై…

Featured News

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌లు

ముంబై,డిసెంబర్‌20( జనం సాక్షి ): స్టాక్‌ మార్కెట్‌లు భారీ నష్టాల్లో కొనసాగాయి. ఉదయం ట్రేడిరగ్‌ ప్రారంభంతోనే మార్కెట్‌లు నష్టాల్లో కూరుకుపోయాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులన వెనక్కి తీసుకుంటున్నారు. దాంతో మార్కెట్‌లు నష్టాల బాటపట్టాయి.…

Featured News

ఎన్నికల సంస్కరణలో కీలక అడుగు

ఆధార్‌ అనుసంధానానికి సంబంధించి సవరణ బిల్లు లోక్‌సభలో ప్రవేశ పెట్టిన న్యాయమంత్రి కిరణ్‌ రిజు చట్ట సవరణను వ్యతిరేకించిన ఎంఐఎం, కాంగ్రెస్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి ): వచ్చేఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఎన్నికల సంస్కరణలకు సంబంధించికీలక బిల్లును ప్రభుత్వం…

Featured News

ఆస్తికోసం మహిళ పైశాచికం..

తల్లీబిడ్డల సజీవ దహనం మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగింత పాట్నా,డిసెంబర్‌20( జనం సాక్షి ): ఆస్తికోసం ఒక మహిళ మృగంగా మారింది. తన పిన్ని, తమ్ముడిని బ్రతికుండగానే నిప్పటించి హత్య చేసింది. చనిపోతున్న వారి కేకలు విని చుట్టుపక్కలవారు వచ్చిచూడగా.. ఆ…

Featured News

పండగల నేపథ్యంలో ఒమిక్రాన్‌ విజృంభణ

జాగ్రత్తలు పాటించాలన్న ఆంధోనీ ఫౌసీ న్యూయార్క్‌,డిసెంబర్‌20( జనం సాక్షి ): క్రిస్మస్‌ పండుగ వేళ జరిగే ప్రయాణాలతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరింత విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ తెలిపారు. అసాధారణ రీతిలో ఒమిక్రాన్‌…