Thursday, 5 November 2026

December 2021

Featured News

ఐశ్వర్యారాయ్‌కి ఈడీ నోటీసులు

పనామా పేపర్స్‌ లీక్‌ కేసులో హాజరుకు ఆదేశాలు ముంబై,డిసెంబర్‌20(జనం సాక్షి ): ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్‌ లీక్‌ కేసులో అమితాబ్‌బచ్చన్‌ కుటుంబానికి సమస్యలు అంతకంతకే పెరుగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అభిషేక్‌ బచ్చన్‌ను విచారించిన ఈడీ తాజాగా…

సీమాంధ్ర

శ్రీశౌలంలో వైభవంగా ఆరుద్రోత్సవం

శ్రీశైలం,డిసెంబర్‌20( జనం సాక్షి ): ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం వైభవంగా జరుగుతున్నది. వేదపండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు ఉత్తరద్వారం ద్వారం ద్వార భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు…

Featured News

విశాఖ ఉక్కుపై జనసేన డిజిటల్‌ ఉద్యమం

వైసిపి ఎంపిలకు చిత్తశుద్ది లేదని మండిపాటు కనీసం ప్లకార్డులతో అయినా నిరసన తెలపరా మండిపడ్డ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అమరావతి,డిసెంబర్‌20( జనం సాక్షి ): విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అధికార వైసిపికిచిత్తశుద్ది లేదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌…

Main

ఇంటర్‌ ఫస్టియర్‌ బాలికలకు సన్మానం

నిజామాబాద్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): జిల్లాలోని డిచ్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మల్టీపర్సస్‌ హెల్త్‌ వర్కర్‌ ఫీమేల్‌ గ్రూప్‌ నుంచి వసంత అనే విద్యార్థిని 500ల మార్కులకుగాను 475 సాధించి మొదటి ర్యాంకు సాధించగా 474 మార్కులతో సవిత 2వ ర్యాంకు…

జిల్లా వార్తలు

వేగంగా చెట్టును ఢీకొన్న కారు

ఒకరు మృతి..మరో నలుగురికి తీవ్ర గాయాలు మేడ్చల్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): జీహెచ్‌ఎంసీ శివార్లలోని బహదూర్‌పల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు మైసమ్మ గూడ వద్ద అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో…

Featured News

వరికి కాదు ఉరి.. బీజేపీకి గోరీ కడతాం

ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్‌ పట్టణంలో చేపట్టిన ర్యాలీలో…

Featured News

రైతుల ప్రయోజనాల కోసమే ఢల్లీికి వచ్చాం

తక్షణం ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేయాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి డిమాండ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి ): రైతుల ప్రయోజనం కోసమే తాము ఢల్లీికి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కేంద్ర…

Featured News

బిజెపికి చావుడప్పుకొట్టిన టిఆర్‌ఎస్‌

ఊరూవాడా కేంద్రం తీరుపై ఆందోళనలు కెసిఆర్‌ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పలుచోట్ల ప్రధాని మోడీ దిష్టిబొమ దహనం తక్షణం ధాన్యం కొనాలంటూ నేతల డిమాండ్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన…

సీమాంధ్ర

ధాన్యం కొనుగోళ్లపై అస్పష్టత

ఇంకా పూర్తిస్థాయిలో సాగని కొనుగోళ్లు ఆర్బీకెలతో పూర్తిగా న్యాయం జరగగడం లేదన్న ఆరోపణలు గుంటూరు,డిసెంబర్‌20(జనం సాక్షి): వరి రైతుకు ఈ ఏడాది కాలం కలిసి రాలేదు. తెగుళ్లు, అధిక వర్షాలు, ఎలుకలు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. మరోవైపు…

Featured News

బిజెపి ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యమా ?

టిఆర్‌ఎస్‌ పోరుబాట వెనక కారణలు ఇవేనా ధాన్యం కొనుగోళ్లతో చేస్తున్న ధర్నాలు కలసివచ్చేనా తృతీయ ఫ్రంట్‌ వైపు మళ్లీ కెసిఆర్‌ అడుగులు పడేనా హైదరాబాద్‌,డిసెంబర్‌20(జనం సాక్షి): రాష్ట్రంలో బిజెపి ఎదుగుదల టిఆర్‌ఎస్‌ను భయపెడుతోందా… హుజూరాబాద్‌ ఉపఎన్నికల ఫలితం తరవాత…