Wednesday, 4 November 2026

December 2021

Featured News

సిసి కెమెరాలతో నేరాల అదుపు

నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : హైదరాబాద్‌ నగరం సేఫ్‌ నగరంగా ఉండడానికి ’నేను సైతం’లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. గురువారం జాంబాగ్‌లోని అప్జల్‌గంజ్‌, సుల్తాన్‌…

Featured News

ఒమిక్రాన్‌ కేసులతో అప్రమత్తం

టోలిచౌకీలో కరోనా ఆంక్షలు హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్దారణ అయిన నేపథ్యంలో వీరిద్దరిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా టోలిచౌకీ…

జాతీయం

ఆధార్‌ వచ్చాక నిజమైన లబ్దిదారులకు మేలు

పథకాల్లో పారదర్శకత పెరిగిందన్న ఆధార్‌ సిఇవో న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : భారత్‌లో ఆధార్‌ కార్డులు జారీ అయ్యి దశాబ్దం గడిచిందని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సీఈవో సౌరభ్‌ గార్గ్‌ చెప్పారు. నేటి వరకూ మొత్తం…

జాతీయం

కాళేశ్వరానికి జలశక్తి అనుమతులు

సొంత నిధులతోనే నిర్మించిన తెలంగాణ ఉత్తమ్‌ ప్రశ్నకు కేంద్రమంత్రి షెకావత్‌ జవాబు న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలశక్తి శాఖ సలహామండలి అనుమతి వుందని ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌…

Featured News

ఘనంగా విజయ్‌ దివస్‌ ఉత్సవాలు

అమరులకు నివాళి అర్పించిన మోడీ,రాజ్‌నాథ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి): యావత్‌ భారతదేశం విజయ్‌ దివస్‌ను ఘనంగా జరుపుకుంది. 50వ విజయ్‌ దివస్‌ సందర్భంగా ఢల్లీిలొని అమరుల స్థూపం వద్ద ప్రధాన మంత్రి మోడీ నివాళులు అర్పిం చారు. సరిగ్గా…

Featured News

వెంటనే రాష్ట్రంలో దళితబంధు అమలు చేయాలి

భూస్వాములను రైతుబంధు నుంచి తప్పించాలి ఓటమితరవాతే సిఎం కెసిఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తున్నారు విూట్‌ ద ప్రెస్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి):  నవంబర్‌ 4 నుంచే దళితబంధు అమలు చేస్తానన్న కేసీఆర్‌ ఇప్పటి దాకా…

Featured News

కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి

రంగారెడ్డి,డిసెంబర్‌16 (జనం సాక్షి): జిల్లాలోని కేశంపేట్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను రాష్ట్ర హోంమంత్రి శాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దేశంలోనే షి టీమ్స్‌ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ…

Featured News

ప్రైవేటీకరణ చర్యలకు నిరసనగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె

హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి):  దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల పాటు ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు దిగారు. దాదాపు ప్రభుత్వ రంగ…

సీమాంధ్ర

నేడు తిరుపతిలో అమరావతి రైతుల సభ

భారీగా ఏర్పాట్లు చేసిన రైతు సంఘాల నేతలు పూజలు చేసి పనులు ప్రారంభించిన రైతులు సభకు అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం చంద్రబాబు సహా పలు పార్టీల నేతలు రాక అది రైతు సభ కాదు..రాజకీయ సభ అన్న…

తెలంగాణ

పేదింటి ఆడపిల్లలకు వరం కళ్యాణ లక్ష్మి

చెక్కులను అందచేసిన ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల,డిసెంబర్‌16 (జనం సాక్షి): పేదింటి ఆడపడుచులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి తెలిపారు. గురువారం గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని దవ్‌ దర్పల్లి, చింతలపేట కుంట వీధి, తెలుగు…