Wednesday, 4 November 2026

December 2021

Featured News

ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునావిూ వచ్చే ఛాన్స్‌!

న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రగర్భంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఫోర్స్‌ ఐలాండ్‌ లో ఈ భూకంపం సంభవించిందని.. సునావిూ వచ్చే ఛాన్సులు ఉన్నాయని ఆ దేశ వాతావరణ శాఖ…

Featured News

మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన కేటీఆర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఎన్నికలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇంచార్జిగా వ్యవహరించినపంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌…

తెలంగాణ

ఐటి అధికారుల పేరుతో భారీ దోపిడీ

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఘరానా లూటీ హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఐటీ అధికారులమంటూ భారీ దోపిడీకి పాల్పడ్డారు. సోదాల పేరుతో జయభేరి ఆరెంజ్‌ కౌంటిలోకి ఐదుగురు దుండగులు ప్రవేశించారు. సీ బ్లాక్‌లోని 110వ ప్లాట్‌లో…

Featured News

టీఆర్‌ఎస్‌ భవన్‌లో వెల్లివిరిసిన సంబురాలు

హైదరాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పోటీ చేసిన పన్నెండుకు 12 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. ఆరు ఏకగ్రీవంగాను, ఆరుఎ పోటీ చేసి గెలుపొందండంతో…

Featured News

టిఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో యువకుల చేరిక మహబూబాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతనూనే ఉంది. తాజాగా తొర్రూరు పట్టణంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 200…

Featured News

తుది అంకానికి చేరిన రైతుల మహా పాదయాత్ర

నేడు తిరుమలను సందర్శించనున్న రైతులు చిత్తూరు,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : గత కొన్ని రోజులుగా అమరావతి రైతులు చేపడుతున్న మహా పాదయాత్ర తుది ఘట్టానికి చేరుకున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించాలంటూ రాష్టాన్రికి చెందిన రైతులు గత 44…

Featured News

ఎన్నిక ఏదైనా విజయం టిఆర్‌ఎస్‌దే

స్థానిక ఎన్నికల విజయంపై మంత్రి తలసాని హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌ వన్‌ సైడ్‌ విజయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు…

Featured News

టిఆర్‌ఎస్‌కు తిరుగులేదు: జీవన్‌ రెడ్డి

నిజామాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయంపై ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌కు తిరుగే లేదని… ఇది అఖండ విజయమని అన్నారు. టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని తెలిపారు.…

Featured News

ఇది టీఆర్‌ఎస్‌ విజయం కాదు..

వ్యక్తిగతంగా తనదే విజయం అన్న రవీందర్‌ సింగ్‌ కరీంనగర్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక అధికారుల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి రవీందర్‌ సింగ్‌ తెలిపారు. ఈ సందర్బంగా…

Featured News

రాజ్యసభలో అదే గందరగోళం

12మంది ఎంపిల సస్పెన్షన్‌ ఎత్తివేతకు డిమాండ్‌ సంజయ్‌ సింగ్‌ను బయటకు పంపేయండి.. మార్షల్స్‌ను ఆదేశించిన చైర్మెన్‌ వెంకయ్య రెండుసార్లు వాయిదా పడ్డ పెద్దల సభ న్యూఢల్లీి,డిసెంబర్‌14(జనంసాక్షి ): రాజ్యసభలో ఇవాళ కూడా వాయిదాల పరంపర కొనసాగుతున్నది. రాజ్యసభలో విపక్ష సభ్యులు…