Wednesday, 4 November 2026

December 2021

Featured News

పార్లమెంటులో లఖింపూర్‌ ప్రకంపనలు

చర్చకు పట్టుబట్టిన విపక్షాలు కేంద్రమంత్రిని తొలగించాలంటూ డిమాండ్‌ ఉభయ సభల్లో గందరగోళంతో వాయిదాపర్వం న్యూఢల్లీి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   లఖింపూర్‌ ఘటన పార్లమెంటును కుదిపింది. దీనిపై చర్చలకు విపక్షాలు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోలం చెలరేగింది. దీంతో ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. కేంద్ర…

Featured News

సూర్యాపేట,యాదాద్రిల్లో ఇవిఎం స్ట్రాంగ్‌ రూమ్‌లు

లాంఛనంగా ప్రారంభించిన శశాంక్‌ గోయల్‌ నల్లగొండ,డిసెంబర్‌15 (జనంసాక్షి):-  ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, యాదాద్రి జిల్లల్లోని నూతన కలెక్టరేట్‌ భావన సముదాయంలో నిర్మాణం చేసిన ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ ప్రాంబించారు.…

Featured News

యాదాద్రిని దర్శించుకున్న ఎర్రబెల్లి

యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదం…

సీమాంధ్ర

ఎపిలో పెన్షనర్ల మొత్తం పెంపు

అమరావతి,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  రాష్ట్రంలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. 2022 జనవరి 1 నుంచి ఏపీలో పెన్షన్‌ పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల తర్వాత పెన్షన్‌ పెంపుపై సర్కార్‌ నిర్ణయం తీసుకున్నది. జనవరి 1 నుంచి పెన్షన్‌ను రూ.2,500కి పెంచనుంది.…

జిల్లా వార్తలు

టిఆర్‌ఎస్‌ వైపే ప్రజలు

మరోమారు రుజువయ్యింది: శ్రీనివాస్‌ గౌడ్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారనడానికి నిదర్శనం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడమేనని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లు కూడా టీఆర్‌ఎస్‌కే…

తెలంగాణ

12సీట్లు గెలవడం ఆనందంగా ఉంది

టిఆర్‌ఎస్‌కు తిరిగి లేదని రుజువయ్యింది: వేముల హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో అన్నింటిని నూటికి నూరు శాతం టీఆర్‌ఎస్‌ గెల్చుకోవడం ఆనందంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి…

Featured News

తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

తిరుపతి బదులు బెంగుళూరులో ల్యాండిరగ్‌ ఇబ్బందులకు గురి చేసిన ఇండిగోపై కేసు వేస్తామన్న రోజా తిరుపతి,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  ఇండిగో విమాణం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. తిరుపతిలో ల్యాండ్‌ కావలసిన విమానం గంటపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో…

సీమాంధ్ర

ఏపీలో గ్రీన్‌లామ్‌ పెట్టుబడులు..

విస్తరణకు రూ. 950 కోట్లు కేటాయింపు నాయుడుపేటలో ల్యామినేట్‌ ప్లాంట్‌ షేర్ల విభజనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనంసాక్షి ): సర్ఫేసింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణ బాట పట్టింది. రానున్న రెండు, మూడేళ్లలో రూ. 950…

Featured News

ఉస్మానియాలో 50పడకల ఐసియు

త్వరలోనే అందుబాటులోకి రానున్న సౌకర్యం క్యాథ్‌ ల్యాబ్‌, సిటి స్కాన్‌లను ప్రారంభించిన మంత్రి రోగులకు టెస్టులను త్వరగా అందించాలన్న హరీష్‌ రావు హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ): ఉస్మానియా ఆస్పత్రిలో 50 పడకల ఐసీయూ నిర్మాణంలో ఉందని, దీన్ని రెండు…

Featured News

కర్ణాటకలో నకిలీ ఆర్టీ పీసీఆర్‌ సర్టిఫికెట్‌ ఉదంతం

కూపీ లాగి నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు బెంగళూరు,డిసెంబర్‌14 (జనంసాక్షి ): కర్ణాటకలో నకిలీ ఆర్టీ పీసీఆర్‌ సర్టిఫికెట్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వ్యక్తికి నకిలీ సర్టిఫికెట్‌ జారీ చేయడంతో అతను…