ప్రజాస్వామ్యంపై ట్యూషన్ అవసరం
మోడీ సర్కార్‌పై మండిపడ్డ రాహుల్ గాంధీ న్యూఢల్లీి,డిసెంబర్14 (జనంసాక్షి ): పన్నెండు మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది. మోదీ సర్కార్‌కు ప్రజాస్వామ్యంపై ట్యూషన్ అవసరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో…








