తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన డిసెంబర్ 9
ట్విట్టర్లో గుర్తుచేసుకున్న మంత్రి హరీష్ రావు హైదరాబాద్,డిసెంబర్9(జనంసాక్షి ): తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్ 9కి ప్రత్యేక రోజని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాణాలను పణంగా…









