స్పేస్ స్టేషన్‌పై అమెరికా ఆంక్షల ప్రభావం
ఎప్పుడైనా కూలవచ్చని హెచ్చరించిన రష్యా మాస్కో,ఫిబ్రవరి26(జనం సాక్షి): రష్యాపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, ఈ నిర్ణయం తమ భాగస్వామ్యంలో నడుస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్) పరిశోధనలపై ప్రభావం చూపుతుందని…
