Thursday, 5 November 2026

February 2022

జాతీయం

దేశంలో కొత్తగా 25,920 కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 25,920 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,80,235కి చేరింది. ఇందులో 4,19,77,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,905 మంది మృతిచెందగా, 2,92,092 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గురువారం…

Featured News

మరాఠా మహాయోధుడు శివాజీ

నేడు శివాజీ జయంతి ముంబై,ఫిబ్రవరి18 ( జనం సాక్షి): భారత చరిత్రలో శివాజీకి ఉన్న ఘనత మరే రాజుకు లేదనడంలో అతిశయోక్తి లేదు. విదేశీ దుండగుల దాడులను తట్టుకుని మరఠ్వాడాను నిలిపిన మహామోధుడాయన. శివాజీ క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19వ…

సీమాంధ్ర

కొత్త జిల్లాలపై తొలగని సందిగ్ధత

జిల్లాల పేర్లు,ప్రాంతాలపై అభ్యంతరాలు మార్చి 3 వరకు అభ్యంతరాల స్వీకరణ అమరావతి,ఫిబ్రవరి18 ( జనం సాక్షి):  ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన నాటినుంచి రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది. అయితే…

తెలంగాణ

బీరు సీసా పేల‌డంతో ఆర్టీసీ డ్రైవ‌ర్‌కు తీవ్ర‌గా‌యా‌ల‌య్యాయి

తాడ్వాయి, ఫిబ్ర‌వరి 17 : బీరు సీసా పేల‌డంతో ఆర్టీసీ డ్రైవ‌ర్‌కు తీవ్ర‌గా‌యా‌ల‌య్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం‌లోని ఆర్టీసీ బస్టాప్‌ వద్ద గురు‌వారం సాయంత్రం చోటు‌చే‌సు‌కొ‌న్నది. ఆర్టీసీ డ్రైవర్‌ భక్తు‌లను తాడ్వా‌యికి తర‌లిం‌చిన…

జాతీయం

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో స్వల్ప భూకంపం

జైపూర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో (Jaipur) స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 8.01 గంటలకు జైపూర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.8గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. జైపూర్‌కు 92 కిలోమీటర్ల…

Featured News

ప్రవేశ పరీక్షల కాలం ఇది

కరోనా బద్దకాన్ని వీడి ముందుకు సాగాలి సబ్జక్టుపై పట్టు సాధిస్తేనే సీటు సాధ్యం హైదరాబాద్‌,ఫిబ్రవరి18ఆర్‌ఎన్‌ఎ): ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత విద్య కోర్సులను ఉత్తమ విద్యాసంస్థల్లో చదివితేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే చాలా మంది అత్యుత్తమ…

Featured News

మహావైభవంగా జనజాతర

మేడారంలో వెల్లివిరిసన సాంస్కృతిక చైతన్యం ప్రజలు తండోపతండాలుగా రాక మొక్కులు తీర్చుకుని వేడుకుని తిరుగగుపయనం ములుగు, ఫిబ్రవరి 18 ( జనం సాక్షి): రెండేళ్లకోమారు జరగే సమ్మక్క, సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా మరోమారు తన ఘనతను…

ఎడిట్ పేజీ

ఆర్థికమాంద్యం నుంచి ప్రజలను బయట పడేయాలి ! 

కరోనా థర్డ్‌వేవ్‌ ప్రభావం ఎంతకాలం ఉంటుందో అన్న భయాలు తొలగిపోతున్నాయి. కేసుల సంఖ్య 25వేల దిగువకు చేరుకోవడం..మరణాల సంఖ్య నామమాత్రంగా ఉండడం ఊరట కలిగించే అంశం. తొలి,మలి దశల్లో లాగా ఆస్పత్రులకు వెళ్లడం..లక్షలు ఖర్చుపెట్టి శవాలను తెచ్చుకున్న దుర్ఘటను…

జాతీయం

హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ నాయ‌కుడు పై ఎఫ్ఐఆర్ న‌మోదు

బెంగ‌ళూరు : హిజాబ్ వివాదంపై క‌ర్ణాట‌క కాంగ్రెస్ నాయ‌కుడు ముఖ‌రం ఖాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హిజాబ్‌ను వ్య‌తిరేకించే వారిని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తాన‌ని ఖాన్ హెచ్చ‌రించాడు. ఈ మేర‌కు క‌ర్ణాట‌క పోలీసులు ఆయ‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.…

Main

సమ్మక్క, సారలమ్మను కుటుంబ సమేతంగా దర్శించింన‌ మంత్రి గంగుల కమలాకర్

ములుగు : మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు నైవేద్యంగా సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు,…