మేడారంను దర్శించుకున్న గద్దర్
తెలంగాణపై విమర్శలను తిప్పికొట్టాలని పిలుపు ములుగు,ఫిబ్రవరి11(జనం సాక్షి): తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రజా కవి గద్దర్ అన్నారు. తెలంగాణపై…







