Wednesday, 4 November 2026

February 2022

తెలంగాణ

ముఖ్యమంత్రి సహాయనిది పేద ప్రజలకు వరం లాంటిది ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి

  ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి11(జనంసాక్షి)రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని బోడకొండ గ్రామానికి చెందిన జాటోత్ బక్క S/o రామదాస్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి తెలపడంతో ఎమ్మెల్యే…

తెలంగాణ

హావిూలు అమలు చేయలేకపోతున్న మోడీ

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే విభజన అంశం మండిపడ్డ మాజీమంజనంసాక్షిత్రి షబ్బీర్‌ అలీ కామారెడ్డి,ఫిబ్రవరి11జనంసాక్షి): తెలంగాణలో పార్టీ కూలిపోతుందని తెలిసి కూడా ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్‌ ప్రత్యేక రాష్టాన్న్రి ఇచ్చిందని మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ…

తెలంగాణ

గ్రామానికో నర్సరీ ఏర్పాటుకు కృషి

పూల మొక్కలకు కూడా ప్రాధాన్యం కామారెడ్డి,ఫిబ్రవరి11(జనంసాక్షి): నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు నిధులను సైతం మంజూరు చేశారు. విత్తనాలను సైతం పంపిణీ చేస్తున్నారు. హరిత తెలంగాణ సాకారం కోసం…

తెలంగాణ

సంక్షేమంలో కెసిఆర్‌ నంబర్‌ వన్‌

రైతుంబంధుతో దేశానికి దిశానిర్దేశం: ఎమ్మెల్యే మెదక్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): సంక్షేమంలో కెసిఆర్‌ను మించిన నేత లేడని మెదక్‌ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను పేదలు పెద్దన్నగా..,ఆడబిడ్డలకు మేనమామగా పిలుస్తున్నారన్నారు. రైతుబంధు ద్వారా కేంద్రం కూడా ఆదిశగా…

ఆదిలాబాద్

కందుల కొనుగోళ్లలో పారదర్శకత

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11జనంసాక్షి): గత ఏడాది జరిగిన పంట కొనుగోళ్లలో అక్రమాలు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తీసుకొచ్చి అక్రమంగా నిల్వచేసిన పంటను అధికారులు పట్టుకున్నారు.ఆ సారి పంట కొనుగోళ్లలో అధికారులు ముందస్తు…

ఆదిలాబాద్

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సర్పంచులు పని చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. వీరిని కులుపుకుని ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకుని వెళతామని అన్నారు. పల్లెప్రగతిలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హావిూ…

తెలంగాణ

మానవుల్లో ఐక్యతను చాటుతున్న సహస్రాబ్ది

హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా ముచ్చింతలల్‌ఓ సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగగా సాగుతున్నాయి. సామాన్యులు సైతం అక్కడకు వెళ్లి మూర్తిని దర్శించుకోవాలన్న తపనను కనబరు స్తున్నారు. అలాగే రాజకీయ,ఆధ్యాత్మిక ప్రముఖులు కూడా రోజూ విచ్చేస్తున్నారు. ముచ్చింతల్కు వచ్చిన…

Featured News

తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు

హస్తినపై దృష్టి సారించిన గులాబీ దళపతి కెసిఆర్‌ వాతావరణం అనుకూలంగా మారడంతో ఢల్లీివైపు చూపు హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు రాబోయే రోజుల్లో మార్పును సూచిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మోడీ అప్రజాస్వామిక నిర్ణాయలకు వ్యతిరేకంగా…

నిజామాబాద్

ఆయల్‌పామ్‌ సాగుతో లాభాలు

వాతావరణం,నేలలు కూడా అనుకూలం మంత్రుల ప్రోత్సాహంతో రైతుల్లో ఆసక్తి సబ్సిడీతో పాటు, కొనుగోళ్లకు భరోసా నిజామాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): రాష్ట్రంలో ఆయిల్‌ పాం సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. నిజామబాద్‌ లాంటి జిల్లా ప్రయోగాలకు ప్రసిద్దం. ఇప్పటికైతే ఇక్కడ అడుగు పడలేదు. అయితే…

Featured News

వైసిపితో అవిూతువిూకే టిడిపి సిద్దం

బాబును రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాల్లో జగన్‌ అమరావతి,ఫిబ్రవరి11(జనంసాక్షి): ఎపిలో అధఙకార వైసిపితో అవిూతువిూ అన్నంతగా విపక్ష టిడిపి రాజకీయాలు నెరపుతోంది. ఇటీవలి అనేక అంశాల్లో టిడిపి అనుసరిస్తున్న తీరుతో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. బాబు విశాఖకు వ్యతిరేకం అన్న…