Wednesday, 4 November 2026

February 2022

తెలంగాణ

చిన్నారిని ఆశీర్వాదర్శించిన సర్పంచ్ తూటి పావనిరమేష్

P Nagaraju <pnagaraju089@gmail.com> 9:24 AM (2 hours ago) to me జనం సాక్షి,చెన్నారావు పేట మండలం అక్కల్ చెడ గ్రామ ఉప సర్పంచ్    బాణోత్ వీరన్న-అరుణ దంపతుల కూతురు నిహారిక  చెవ్వులు కుట్టే కార్యక్రమానికి హాజరై చిన్నారిని…

జిల్లా వార్తలు

అక్రమంగా గుట్కా విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు

మణుగూరు ఎ.ఎస్.పి డాక్టర్ శబరీష్, ఐపిఎస్ ఆదేశాల మేరకు మణుగూరు ఇన్స్పెక్టర్ మరియు ఎస్సైలు పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి మణుగూరు ఏరియాలో ప్రభుత్వం నిషేధించిన గుట్కా కొరకు దాడులు నిర్వహించగా బావి కూనవరంలో వల్లభనేని రవికుమార్ దగ్గర…

Featured News

తెలంగాణను ప్రధాని మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారు

` రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణల చెప్పాలి ` మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ ` నేడు రాష్ట్ర్యవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపు హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణను మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారని రాష్ట్ర ఐటీ,…

తెలంగాణ

.రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడికి రెండు ప్రత్యేక విభాగాలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి):మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మత్తు పదార్ధాల నిర్మూలనకోసం రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌ సీపీ కార్యాలయం…

Featured News

ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటు

తెలంగాణ వ్యవసాయరంగం పురోగమించేలా చర్యలు పంటకాలనీల ఏర్పాటుకు సత్వర నిర్ణయాలు అధధికారులతో సవిూక్షలో వెల్లడిరచిన మంత్రినిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి):ఆదిలాబాద్‌లో తెలంగాణ పత్తి పరిశోధనా కేంద్రం వెంటనే ఏర్పాటుకు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి…

Featured News

తెలంగాణపై మోడీ విద్వేషం బయటపడిరది

` పార్లమెంట్‌ వేదికగా అజ్ఞానంగా మాట్లాడిన ప్రధాని ` అందరినీ మోసపం చేయడమే మోడీకి అలవాటు ` తెలంగాణపై మాట్లాడుతుంటే బిజెపి ఎందుకు మౌనం ` సిగ్గుతో తలదించుకుని కిషన్‌ రెడ్డి రాజీనామా చేయాలి ` పార్లమెంటులో ప్రధాని…

Cover Story

దేశంలో సమస్యలకు కాంగ్రెస్సే కారణం

` తెలంగాణను విభజించి విభజన సమస్యలు సృష్టించారు ` కాంగ్రెస్‌ మైండ్‌సెట్‌ అర్బన్‌ నక్సలైట్లను తలపిస్తోంది ` కరోనా సంక్షోభాన్ని దేశం ఐక్యంగా ఎదుర్కొంది ` ప్రపంచదేశాలకు మన వ్యాక్సిన్లు ఆక్సిజన్‌లా పనిచేశాయి ` కరోనా సంక్షోభంలో అన్ని…

Featured News

కర్ణాటకలో ముదురుతున్న హిజాబ్‌ వివాదం

` విద్యాసంస్థలు మూడు రోజులు బంద్‌ బెంగళూరు,ఫిబ్రవరి 8(జనంసాక్షి):కర్ణాటకలో హిజాబ్‌ లొల్లి చినుకు చినుకు గాలివాన అన్నట్లుగా మారింది. నెలరోజుల క్రితం ఉడిపి జిల్లాలోని ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు విస్తరించింది. పలు స్కూళ్లు, కాలేజీల్లో…

Main

డబుల్ బెడ్ రూమ్ అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలి సిపిఐ డిమాండ్

సిరిసిల్ల టౌన్ ఫిబ్రవరి 9( జనం సాక్షి)సిరిసిల్ల పట్టణం లో డ్రాపద్ధతిలో నిర్వహిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల అవకతవకలు జరిగాయని స్థానిక కౌన్సిలర్ డబ్బులు ఇచ్చిన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నారని దీనిపై సిబిఐతో…

Featured News

దళితుల జీవితాల్లో వెలుగులు

దళితబంధుతో మారనున్న ఆర్థికస్థితి: మంత్రి కరీంనగర్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. పేద దళితులను ఆర్థికంగా పైకి తసీఉకుని వచ్చే క్రమంలో వారికి…