Wednesday, 4 November 2026

February 2022

జిల్లా వార్తలు

తెలంగాణకు బిజెపి ముందునుంచీ వ్యతిరేకమే

ప్రధాని మోడీ వ్యాఖ్యలుమరోమారు రుజువు చేశాయి కెసిఆర్‌ బంధువైతే..మోడీ రాబంధువు ఏడున్నరేళ్లుగా శనిలా పట్టుకున్నమోడీ మండిపడ్డ మంత్రి ఎర్రబెల్లి, జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరో సారి రుజువైందని టిఆర్‌ఎస్‌ మండిపడిరది. ప్రధానమంత్రి…

Featured News

మేడారం జాతరలో వాహనాల నియంత్రణ

ఆరువేలమంది పోలీసులతో క్రమబద్దీకరణ వివరాలు వెల్లడిరచిన సిపి తరుణ్‌ జోషి వరంగల్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): ఆరువేల మంది పోలీసులతో మేడారం జాతరకు తరలివచ్చే వాహనాలను నియంత్రిస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోపి తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 19వరకు…

Featured News

మేడారం జాతరకు రండి : సిఎం కెసిఆర్‌కు ఆహ్వాన పత్రిక అందచేత

హైదరాబాద్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమౌతున్న సందర్భంగా..జాతరకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆహ్వాన పత్రం అందచేశారు. మంగళవారం ప్రగతి భవన్‌లో పంచాయితీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, గిరిజన,మహిళాశిశు…

Featured News

రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకం

సమతామూర్తి దర్శనంతో తనలో చైతన్యం పెరిగింది సనాతన ధర్మం ఒడిదుడుకులకు లోనయినా ఆగడం లేదు ముచ్చింతల్‌ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న అమిత్‌ షా స్వాగతం పలికి వివరాలు వెల్లడిరచిన చినజీయర్‌ స్వామి హైదరాబాద్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని…

Featured News

విమర్శలు కాదు..ప్రశ్నలకు జవాబులేవీ

ప్రధాని మోడీకి కాంగ్రెస్‌తో పాటు నిజాలన్నా భయమే ప్రధాని విమర్శలరై విరుచుకు పడ్డ రాహుల్‌ న్యూఢల్లీి,ఫిబ్రవరి8((జనం సాక్షి)): పార్లమెంట్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై చేసిన విమర్శలకు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు.…

సీమాంధ్ర

మోబైల్‌ షాపులో భారీచోరీ

తిరుపతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): నగరంలోని ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రూప్‌ థియేటర్స్‌ సవిూపంలో ఉన్న మునిమొబైల్స్‌లో మంగళవారం తెల్లవారుజామున దుండగుడు చోరీకి తెగబడ్డాడు. 30 మొబైల్స్‌, రూ.50వేల నగదు అపహరణకు గురైంది. ఆగంతకుడు చేసిన చోరీ దృశ్యాలు సీసీఫుటేజ్‌లో…

జాతీయం

ఇడికి చేరిన గుడివాడ కెసినో వ్యవహారం

ఎంపి రామ్మోమన్‌ నాయుడు ఆధ్వర్యంలో ఫిర్యాదు న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారంపై ఇంకా రచ్చ కొనసాగు తూనే ఉంది.. ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిపిస్తోంది? ఘాటు విమర్శలు,…

సీమాంధ్ర

సిఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని భేటీ

సినిమా టిక్కట్ల ధరలపై చర్చించారని సమాచారం అమరావతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని…

జాతీయం

ఎపికి ఇచ్చిన హావిూలపై ప్రధాని దృష్టి

రైల్వే ప్రాజెక్టుల పూర్తికి కృషి: జివిఎల్‌ న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఏపీ ప్రజలకు ఇచ్చిన హావిూలను పూర్తి చేసేందుకు ప్రధానమంత్రి మోడీ సంకల్పం కనిపిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఆగిపోయిన…

సీమాంధ్ర

ఉద్యోగులను బ్లాక్‌ మెయిల్‌ చేసిన సిఎం

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు విమర్శలు అమరావతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఉద్యోగుల ఉద్యమం వెనుక టీడీపీ ఉందని సీఎం జగన్‌ మాట్లాడటం దిగజారుడు తనమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఇక్కడ విూడియాతో…