లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా ప్రమాదం
లారీని ఢీకొన్న బస్సు: క్లీనర్ మృతి విజయవాడ,మార్చి9(జనం సాక్షి): లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల బైపాస్‌లో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన తీవ్ర…
