2024 వరకు హైదరాబాదే రాజధాని
టిడిపి అనవసర రాద్దాంతం చేస్తోంది మూడు రాజధానులకు కట్టుబడే ఉన్నాం మరోమారు మంత్రి బొత్స వ్యాఖ్యలు అమరావతి,మార్చి7(జనం సాక్షి): శాసనసభలో టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సమావేశం అనంతరం ఆయన విూడియాతో…
