కానుకల ద్వారా టిడిడికి రూ.79. 34 కోట్ల ఆదాయం
తిరుమల,మార్చి5 (జనం సాక్షి): తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా టీటీడీకి ఫిబ్రవరిలో రూ.79. 34 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడిరచారు. 10 లక్షల 95 వేల 724 మంది భక్తులు శ్రీవారిని…









