భీమ్లానాయక్ హిందీలోనూ విడుదల
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు…


