Monday, 2 November 2026

June 2022

Cinema

3న అమెజాన్‌ ప్రైమ్‌లో కెజిఎఫ్‌`2 విడుదల

కన్నడ సినిమా చరిత్రలోనే సంచలనం సృ`ష్టించిన కేజీఎఫ్‌ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అదే ఉత్సాహంతో దానికి సీక్వెల్‌ గా సెన్సేషన్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 సైతం కనీవినీ…

Cinema

రామ్‌తో బోయపాటి సినిమా

పూజా కార్యక్రమాలతో ప్రారంభం యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ హీరో రామ్‌ పోతినేని కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన ది వారియర్‌ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. మాస్‌ డైరెక్టర్‌…

Cinema

కనగరాజ్‌ కథ ప్రభాస్‌కు నచ్చలేదా?

గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలకు సంతకం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంతకం చేయడమే కాదు, వరుసగా ఒక్కో సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చి తనవరకు షూటింగ్‌ కూడా పూర్తి చేసేస్తున్నారు. సాహో , రాధే…

Actress

కార్తికేయ`2 మోషన్‌ పోస్టర్‌ విడుదల

యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్ధ గత చిత్రం ’అర్జున్‌ సురవరం’ మంచి విజయం సాధించింది. ఫేక్‌ సర్టిఫికెట్స్‌ స్కామ్‌ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ప్రస్తుతం నిఖిల్‌ ముచ్చటగా మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు.…

Actress

మరో వందరోజుల్లో బ్రహ్మాస్త్ర విడుదల

బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్‌డేట్‌ వచ్చింది. డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్‌ ఉన్న ఆ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు…

Featured News

*జమిలి ప్రజా సాంస్కృతిక వేదిక కార్యక్రమాలను జయప్రదం చేయండి: రాష్ట్ర కన్వీనర్ ఎల్.వెంకన్న*

బయ్యారం,జూన్ 1(జనంసాక్షి): బుధవారం బయ్యారం బస్టాండ్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద జమిలి ప్రజా సాంస్కృతిక వేదిక కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని జమిలి ప్రజా సాంస్కృతిక వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎల్ వెంకన్న చేతుల మీదుగా ఆవిష్కరణ…

Featured News

కీసరలో కాంగ్రెస్‌ రెండ్రోజుల చింతన్‌ శిబిరం

  రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్‌ పతాకావిష్కరణతో ప్రారంభించిన సిఎల్‌పి నేత భట్టి శిబిరానికి దూరంగా పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,జూన్‌1(జ‌నంసాక్షి): చింతన్‌ శిబిర్‌లో అందరి నేతల అభిప్రాయాలు తీసుకుంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క…

Featured News

విగ్రహ ప్రతిష్టపనలో పాల్గొన్న సాకటి దశరథ్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :బుధవారం తాంసీ మండలంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న సాకటి దశరథ్. మండలంలోని  నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన పూజ కార్యక్రమంలో గిరిజన మోర్చ రాష్ట్ర అధికార…

Featured News

గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ

హత్నూర (జనం సాక్షి) మండలం పరిధిలోని కాసాల గ్రామానికి చెందిన అందోలు నగేష్ బుధవారం గ్రామానికి చెందిన కొందరు గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. కీర్తిశేషులైనటువంటి తన మాతృ మూర్తి అందోలు అంజమ్మ తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని…

Featured News

యువకుడి అనుమానాస్పద మృతి

రైలుపట్టాలపై శవం కనుగొన్న పోలీసులు మెదక్‌,జూన్‌1(జ‌నంసాక్షి):ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై పడి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మొదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపల్‌…