Monday, 2 November 2026

June 2022

Featured News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ గోపి.. జెడ్ పి.లో 6 గంటలకు కవి సమ్మేళనం .. ఫోటో రైట్ అప్: ఖుష్ మహల్ పరిసరాలను పరిశీలిస్తున్న కలెక్టర్… వరంగల్ బ్యూరో: జూన్ 1 (జనం సాక్షి)

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను  విజయవంతంగా నిర్వహించాలని        వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి అన్నారు. బుధవారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తో కలిసి   ఆవిర్భావ దినోత్సవ  వేడుకలు జరిగే ఖిలా…

Featured News

జూన్ 3 నుండి నిర్వహించు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలి -మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ బ్యూరో-జూన్1(జనంసాక్షి) జూన్ 3 నుండి నిర్వహించు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులను, అధికారులను కోరారు. బుధవారం కలెక్టరేట్ లోని ప్రగతి…

Featured News

నేడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

రామారెడ్డి  జూన్ 1 (జనం సాక్షీ) నేడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నట్లు తహశీల్దార్ సురేఖ ఒక ప్రకటనలో వెళ్లడించారు. ఈసందర్భంగా ఆమె తెలుపుతూ, రామారెడ్డి మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా…

Featured News

సిపిఐ టేకులపల్లి మండల నూతన ఆఫీస్ బేరర్స్ ✍️ సిపిఐ టేకులపల్లి మండల కార్యదర్శిగా గుగులోత్ రాంచందర్ ✍️ 11 మంది కార్యవర్గం, 24 మందితో మండల కౌన్సిల్ ఏర్పాటు 🔹 ప్రజా సమస్యలే అజెండాగా ఉద్యమిస్తాం : రాంచందర్

టేకులపల్లి, జూన్ 1( జనం సాక్షి ): భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) టేకులపల్లి మండల కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన గుగులోత్ రాంచందర్ తిరిగి ఎన్నికయ్యారు. 11 మంది కార్యవర్గం 24 మందితో మండల కౌన్సిల్ను ఏర్పాటు…

Featured News

సిపిఎం నాయకుల ముందస్తు అరెస్ట్

తరిగొప్పుల( జనం సాక్షి )జూన్ 1: తరిగొప్పుల మండలంలో సిపిఎం నాయకులను  హనుమకొండ జిల్లాలలో  జరుగు ధర్నాకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. *వరంగల్ హన్మకొండ జిల్లాలలో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి వ్యక్తిగత…

Featured News

*ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘు

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) *బుధవారం,మేళ్ళచెరువు:-  మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ  కోదండరామ స్వామి ఆలయాన్ని ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రామస్తులతో కలిసి ప్రత్యేక…

Featured News

*జ‌ర్న‌లిస్టు న‌ర్సింలును ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే

వ‌ట్‌ప‌ల్లి,  జనం సాక్షి : అందోల్ నియోజ‌క‌వ‌ర్గ జనం సాక్షి దిన పత్రిక ఇంచార్జి, జర్నలిస్ట్  న‌ర్సింలు ఇటీవ‌ల గుండె పోటుకు గురై  హైద‌రాబాద్ లోని మ‌హావీర్ ఆసుప‌త్రిలో   చికిత్స పొందుతున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే ఈ…

Featured News

తెలంగాణా ఉద్యమకారులకు నేడు పురస్కారాలు

హత్నూర (జనం సాక్షి) నీళ్ళు,నిధులు,నియామకాలు అనే నినాదంతో ఆత్మ గౌరవమే ప్రధాన అస్త్రంగా,ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఉవ్వెత్తున సాగిన మలిదశ ఉద్యమ పోరులో కదంతొక్కిన ఉద్యమకారులకు నేడు పురస్కారాలు అందజేయనున్నట్లు సునితమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు,టిఆర్ఎస్…

Cinema

పెళ్లి పీటలకు ఎక్కనున్న నటి పూర్ణ

ప్రముఖ నటి పూర్ణ తన కాబోయే భర్తను పరిచయం చేసి సర్‌ప్రైజ్‌ చేసింది. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలు పెళ్ళి చేసుకొని కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్ణ కూడా త్వరలో పెళ్లి…

Featured News

ఎమర్జెన్సీ టీమ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) జూన్ 1 రానున్న వర్షాకాలంలో వరద ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని. అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి అన్నారు. అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలోని 27మాన్సూన్ ఎమర్జెన్సీ…